మహ్మద్ ష‌కీల్ అమీర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహ్మద్ ష‌కీల్ అమీర్

పదవీ కాలము
2014 - 2018, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గము బోధన్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం మార్చి 6
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి

మహ్మద్ ష‌కీల్ అమీర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, బోధన్ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1][2]

రాజకీయ విశేషాలు[మార్చు]

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి పై 8,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[3][4] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి  పై 14,00 వందలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5][6]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-18. Retrieved 2020-06-24.
  2. http://www.elections.in/telangana/assembly-constituencies/bodhan.html
  3. https://www.news18.com/amp/assembly-elections-2018/telangana/bodhan-election-result-s29a012/
  4. https://www.ndtv.com/elections/telangana/bodhan-mla-results
  5. http://myneta.info/telangana2018/candidate.php?candidate_id=4738
  6. http://myneta.info/telangana2014/candidate.php?candidate_id=33