Jump to content

మా దైవం

వికీపీడియా నుండి
(మాదైవం నుండి దారిమార్పు చెందింది)
మా దైవం
(1976 తెలుగు సినిమా)
తారాగణం నందమూరి తారక రామారావు ,
జయచిత్ర
నిర్మాణ సంస్థ ఉదయం ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఇది 1976, నవంబర్ 17న విడుదలైన తెలుగు చిత్రం. వి.శాంతారామ్ హిందీ చిత్రం దో ఆంఖే బారా హాత్ అధారంగా తీశారు.[1][2] నందమూరి తారక రామారావు, జయచిత్ర,జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం కె.వి మహదేవన్ సమకూర్చారు.

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకత్వం: స్క్రీన్ ప్లే : ఎస్.ఎస్. బాలన్

సంగీతం: కె.వి. మహాదేవన్

నిర్మాతలు: మణీయన్, విద్వాన్ లక్ష్మణన్

నిర్మాణ సంస్థ: ఉదయం ప్రొడక్షన్స్

గీత రచయితలు:సింగిరెడ్డి నారాయణరెడ్డి, రాజశ్రీ ,ఆరుద్ర

నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, వాణి జయరాం

విడుదల17:09:1976.

తారాగణం

[మార్చు]
  • ఎన్.టి. రామారావు
  • జయచిత్ర
  • నాగభూషణం
  • పద్మనాభం
  • ప్రభాకరరెడ్డి
  • పండరీబాయి
  • త్యాగరాజు
  • గిరిబాబు
  • నంబియార్
  • రాజనాల
  • భీమరాజు
  • కె వి చలం
  • బాలకృష్ణ
  • చలపతిరావు
  • జగ్గారావు.

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటల వివరాలు:[3]

  1. మాఘమాసం మంగళవారం మామయ్యొచ్చాడు - వాణీ జయరాం - రచన: డా. సినారె
  2. ఒకేకులం ఒకే మతం అందరు ఒకటే - ఎస్.పి. బాలు రచన: రాజశ్రీ
  3. ఏదో ఏదో ఏదో వుంది నీ మనసులో అది ఎప్పటికైనా చెప్పక - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
  4. చల్లని చిరుగాలి నిన్నొక సంగతి అడగాలి - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
  5. మనిషిలోని మనసు చూడు ఆ మనసులోన ఉంటుంది - పి. సుశీల బృందం - రచన: ఆరుద్ర

మూలాలు

[మార్చు]
  1. ఏపి ప్రెస్ అకాడమీ (19 September 1976). "మా దైవం చిత్ర సమీక్ష". విశాలాంద్ర దినపత్రిక: 6. Retrieved 16 September 2017.[permanent dead link]
  2. ఆంధ్రజ్యోతి, నవ్య (ఓపెన్ పేజీ) (21 June 2020). "ఎన్టీఆర్‌ సినిమా కథతో వీరిద్దరి సినిమా!". www.andhrajyothy.com. వినాయకరావు. Archived from the original on 21 June 2020. Retrieved 14 August 2020.
  3. కొల్లూరి భాస్కరరావు. "మాదైవం - 1976". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 8 మార్చి 2020. Retrieved 8 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటిలింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మా_దైవం&oldid=4361410" నుండి వెలికితీశారు