మాస్టర్ కిలాడి
Jump to navigation
Jump to search
మాస్టర్ కిలాడి (1971 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎం.మల్లికార్జునరావు |
తారాగణం | కృష్ణ, విజయనిర్మల, త్యాగరాజు, ప్రభాకరరెడ్డి, ముక్కామల |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి, పి.సుశీల |
గీతరచన | డా.సినారె, దాశరథి, కొసరాజు, ఆరుద్ర, శ్రీశ్రీ |
నిర్మాణ సంస్థ | శ్రీ విజయరాణి కంబైన్స్ |
భాష | తెలుగు |
పాటలు
[మార్చు]- ఓహో గులాబి మొలకా అహ చెలాకి చిలకా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దాశరథి
- వీడని జత ఒకే హృదయం వలపుల కథ బలే మధురం - పి.సుశీల - డా.సినారె
- ఏయ్ సోగ్గాడా ఈ చలాకి పిల్ల నీదేరా - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: కొసరాజు
- ఓ మిస్టర్ షరాబీ ఆ మాస్టర్ కిలాడి నిషాలో నిజాలే - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: శ్రీశ్రీ
- హెయ్ వాటమైన పిల్లనోయి హాటు హాటు అందమోయి - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: ఆరుద్ర
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు