మా ఆవిడ కలెక్టర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మా ఆవిడ కలెక్టర్
(1996 తెలుగు సినిమా)
Maa Aavida Collector.jpg
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం కొల్లి వెంకటేశ్వరరావు
ఎస్.ఆదిరెడ్డి
కాస్ట్యూమ్స్ కృష్ణ
కథ అమ్మ ఆర్ట్స్ యూనిట్
చిత్రానువాదం కోడి రామకృష్ణ
తారాగణం జగపతి బాబు,
లక్ష్మి ,
ప్రేమ,
శుభశ్రీ
సంగీతం మాధవపెద్ది సురేష్
ఛాయాగ్రహణం ఎం.మోహన్‌చంద్
కూర్పు నందమూరి హరి
నిర్మాణ సంస్థ అమ్మ ఆర్ట్స్
భాష తెలుగు

{{}}

మా ఆవిడ కలెక్టర్ 1996 లో వచ్చిన సినిమా. అమ్మ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో కొల్లి వెంకటేశ్వర రావు, ఎస్. ఆది రెడ్డి నిర్మించారు. [1] ఇందులో జగపతి బాబు, ప్రేమ ప్రధాన పాత్రల్లో నటించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు. [2] [3] దీన్ని తమిళంలోకి ఎన్ పొందట్టి కలెక్టర్ పేరుతో అనువదించారు. [4]

తారాగణం[మార్చు]

సాంకేతిక సిబ్బంది[మార్చు]

పాటలు[మార్చు]

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "స్వాంతంత్ర్యం రాలేదని"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 5:15
2. "రామనామమెంతొ"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ]]కె.ఎస్.చిత్ర]] 4:58
3. "నా కోడి కూతకొచ్చింది"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత 4:26
4. "తప్పుకోండి బాబులూ"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 4:51
5. "వామ్మో ఏం పిల్లది"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 4:28
6. "జిలేలే జిలేలే"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 4:49
మొత్తం నిడివి:
28:47

మూలాలు[మార్చు]

  1. Maa Aavida Collector (Direction). Filmiclub.
  2. Maa Aavida Collector (Cast & Crew). Pluz Cinema.
  3. Maa Aavida Collector (Review). The Cine Bay.
  4. https://www.youtube.com/watch?v=TvtG4nVieMw