మిత్రవింద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలైన అష్టమహిషులలో ఒకరు మిత్రవింద. ఈమె శ్రీకృష్ణుని మేనత్త రాధాదేవి కూతురు. ఈమె స్వయంవరంలో శ్రీకృష్ణునికి వరమాల వేసి వరించింది.

వీరికి వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు.