Jump to content

మిర్యాలగూడ

అక్షాంశ రేఖాంశాలు: 16°52′05″N 79°33′40″E / 16.867956°N 79.561086°E / 16.867956; 79.561086
వికీపీడియా నుండి
(మిర్యాలగూడెం నుండి దారిమార్పు చెందింది)
మిర్యాలగూడ
—  రెవెన్యూ గ్రామం  —
మిర్యాలగూడ is located in తెలంగాణ
మిర్యాలగూడ
మిర్యాలగూడ
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°52′05″N 79°33′40″E / 16.867956°N 79.561086°E / 16.867956; 79.561086
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
మిర్యాలగూడలోని దేవాలయం

మిర్యాలగూడ, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన పట్టణం, మిర్యాలగూడ మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం.[1] ఇది జిల్లాలో ఒక వ్యాపారకేంద్రం. ఈ పట్టణం ధాన్యం మిల్లులుకు పేరొందింది. మిర్యాలగూడ ఒక శాసనసభ నియోజకవర్గం. 2009 వరకు దేశంలో ఒక లోక్‌సభ నియోజకవర్గంగా వుండేది.ప్రస్తుతం నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 1984 జనవరి 2న మిర్యాలగూడ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

పట్టణ జనాభా

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ పరిధిలోని జనాభా - మొత్తం 1,75,817 - పురుషులు 88,426 - స్త్రీలు 87,391

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  1. ఆచార్య సూర్యా ధనుంజయ్: తెలుగు సాహిత్యకారిణి.[4]
  2. దాసి సుదర్శన్: చిత్రకారుడు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Basic Information of Municipality, Miryalaguda Municipality". miryalagudamunicipality.telangana.gov.in. Retrieved 11 April 2021.
  3. "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  4. నమస్తే తెలంగాణ, జిందగీ (8 March 2020). "సరిలేరు మీకెవ్వరు". Archived from the original on 8 March 2020. Retrieved 15 March 2020.

వెలుపలి లంకెలు

[మార్చు]