Jump to content

మిస్టర్ బచ్చన్

వికీపీడియా నుండి
మిస్టర్ బచ్చన్
దర్శకత్వంహరీష్ శంకర్
స్క్రీన్ ప్లేరమేష్ రెడ్డి
సతీష్ వేగేశ్న
ప్రవీణ్ వర్మ
దత్తాత్రేయ
తన్వి కేసరి
కథహరీష్ శంకర్
నిర్మాతటిజి విశ్వప్రసాద్‌
తారాగణం
ఛాయాగ్రహణంఆయనంక బోస్‌
కూర్పుఉజ్వల్ కులకర్ణి
సంగీతంమిక్కీ జె. మేయర్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
15 ఆగస్టు 2024 (2024-08-15)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

మిస్టర్ బచ్చన్ ‘నామ్‌ తో సునా హోగా’ 2024లో విడుదలైన తెలుగు సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా విడుదలైంది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."సితార్[6]"సాహితీమిక్కీ జె. మేయర్సాకేత్ కొమండూరి, సమీర భరద్వాజ్4:11
2."రెప్పల్ డప్పుల్"    

మూలాలు

[మార్చు]
  1. currentserial (15th August 2024). "Mr. Bachchan movie budget, Box Office Collection Day 1; Cast & Release Details | Ravi Teja's Independence Day Release". Archived from the original on 2024-08-16. Retrieved 16th August 2024. {{cite news}}: Check date values in: |accessdate= and |date= (help)
  2. TV9 Telugu (16 December 2023). "మాస్ మహారాజా సరసన కొత్త హీరోయిన్.. రవితేజకు జోడిగా పూణే బ్యూటీ." Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Chitrajyothy (7 April 2024). "రవితేజ 'మిస్టర్ బచ్చన్‌'లో జగ్గు భాయ్ అవతార్ చూశారా." Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
  4. NT News (4 March 2024). "క‌మెడియ‌న్ స‌త్యకు బ‌ర్త్‌డే విషెస్ తెలిపిన 'మిస్టర్‌ బచ్చన్‌' టీమ్". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
  5. 10TV Telugu (17 December 2023). "రవితేజ - హరీష్ శంకర్ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? ఈ సారి కూడా హిట్ కన్ఫర్మ్." (in Telugu). Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  6. "రవితేజ, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంతే - 'మిసర్ బచ్చన్'లో ఫస్ట్ సాంగ్ సితార్ లిరికల్ వీ". 10 July 2024. Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.

బయటి లింకులు

[మార్చు]