ముడుమాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కడప జిల్లా (కందిమల్లయపల్లి) బ్రహ్మంగారిమఠం మండలంలోని గ్రామం.సిద్దయ్య మఠం ఇక్కడే ఉంది. సిద్దయ్య గారు సజీవ సమాధి అయిన చోటే మఠం కట్టారు.ఈ మఠంలో సిద్దయ్యకు బ్రహ్మంగారు ఇచ్చిన ఉంగరం ఉంచారు.

మూలాలు[మార్చు]

  • https://www.youtube.com/watch?v=nvt8VVmvAXg
  • సిద్దయ్య గారి మఠంలో సన్నపల్లె ప్రజలు ఉగాది రోజున మొట్ట మొదట సిద్దయ్య స్వామికి పూల పూజ చేస్తారు. -------జగన్
"https://te.wikipedia.org/w/index.php?title=ముడుమాల&oldid=2904322" నుండి వెలికితీశారు