ముద్దుల బావ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముద్దుల బావ
సినిమా పోస్టర్
దర్శకత్వంఆర్. వి. ఉదయకుమార్
రచనసుజాత ఉదయకుమార్
స్క్రీన్ ప్లేఆర్.వి.ఉదయకుమార్
నిర్మాతబోయపాటి సునీల్ కుమార్
తారాగణంకార్తీక్
సౌందర్య
ఛాయాగ్రహణంఅబ్దుల్ రహమాన్
కూర్పుబి.ఎస్.నాగరాజ్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
అర్జున్ ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
10 సెప్టెంబరు 1993 (1993-09-10)
దేశం భారతదేశం
భాషతెలుగు

ముద్దుల బావ 1993, సెప్టెంబర్ 10న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఆర్.వి.ఉదయకుమార్ దర్శకత్వంలో వచ్చిన పొన్నుమణి అనే తమిళ సినిమా దీనికి మాతృక.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "కళ్ళలోనే ఉన్నావులే"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర 5:14
2. "అద్దిరబన్న"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 5:11
3. "ఏయ్ వన్నెలన్నీ"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం 5:03
4. "చిన్నారి నా జాబిల్లి"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:56
5. "సందె మాటున"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర 5:09
6. "పెంచావు అమ్మా నాన్నగా"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 5:10
7. "కళ్ళలోనే ఉన్నావులే – 1"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:52
35:39

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Muddula Bava (R.V. Uday Kumar) 1993". ఇండియన్ సినిమా. Retrieved 26 October 2022.