ముద్రబోయిన వెంకటేశ్వర రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముద్రబోయిన వెంకటేశ్వర రావు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2009
ముందు దాసరి బాలవర్ధనరావు
తరువాత దాసరి బాలవర్ధనరావు
నియోజకవర్గం గన్నవరం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
గన్నవరం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
సంతానం ఇద్దరు

ముద్రబోయిన వెంకటేశ్వర రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గన్నవరం నియోజకవర్గం నుండి 2004లో ఎమ్మెల్యేగా గెలిచాడు.

ఎమ్మెల్యేగా పోటీ[మార్చు]

సంవత్సరం నియోజకవర్గం విజేత పేరు పార్టీ సమీప ప్రత్యర్థి పార్టీ
2019 నూజివీడు మేకా అప్పారావు వైసీపీ ముద్రబోయిన వెంకటేశ్వర రావు తె.దే.పా[1]
2014 నూజివీడు మేకా అప్పారావు వైసీపీ ముద్రబోయిన వెంకటేశ్వర రావు[2] తె.దే.పా
2009 గన్నవరం దాసరి బాలవర్ధనరావు తె.దే.పా ముద్రబోయిన వెంకటేశ్వర రావు కాంగ్రెస్ పార్టీ
2004 గన్నవరం ముద్రబోయిన వెంకటేశ్వర రావు స్వతంత్ర అభ్యర్థి దాసరి బాలవర్ధనరావు తె.దే.పా
1999 గన్నవరం దాసరి బాలవర్ధనరావు తె.దే.పా ముద్రబోయిన వెంకటేశ్వర రావు కాంగ్రెస్ పార్టీ

మూలాలు[మార్చు]

  1. The Hans India (15 March 2019). "TDP finalises 14 candidates in Krishna" (in ఇంగ్లీష్). Archived from the original on 1 June 2022. Retrieved 1 June 2022.
  2. Sakshi (2019). "నూజివీడు అసెంబ్లీ ముఖచిత్రం". Archived from the original on 1 June 2022. Retrieved 1 June 2022.