ములుకనూర్ ప్రజా గ్రంథాలయం కథల పోటీలు - 2020
స్వరూపం
2019 నుంచి ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక కథల పోటీల్లో రెండవది. ఇందులో 50 కథలు బహుమతులకు ఎంపికైనాయి. ఈ పోటీకి నాళేశ్వరం శంకరం, జూపాక సుభద్ర, ఎగుమామిడి అయోధ్యారెడ్డి, కె. అనంత కుమార్, గింజల మధుసూదన్ రెడ్డి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.[1]
| వరుస సంఖ్య | కథ పేరు | రచయిత | బహుమతి |
|---|---|---|---|
| 1 | గస్సాల్ | కటుకోజ్వల ఆనందాచారి | ప్రథమ బహుమతి |
| 2 | అమృతం | సయ్యద్ సలీమ్ | ద్వితీయ బహుమతి |
| 3 | కుక్కసద్ది | డా. కాలువ మల్లయ్య | ద్వితీయ బహుమతి |
| 4 | ఆకుపచ్చ తివాచీ | బి.వి. రమణ మూర్తి | తృతీయ బహుమతి |
| 5 | ఇదీ హత్యే కదా? | సుశోభ (బి.వి.గిరిజ) | తృతీయ బహుమతి |
| 6 | వృత్తి | కె.వి. నరేందర్ | తృతీయ బహుమతి |
| 7 | తక్కెడ | చందు తులసి | ప్రత్యేక బహుమతి |
| 8 | నషా | సయ్యద్ గఫార్ | ప్రత్యేక బహుమతి |
| 9 | ఉత్తమ నటుడు | యన్నంరెడ్డి వెంకటరెడ్డి | ప్రత్యేక బహుమతి |
| 10 | పాజిటివ్ | డా. వెల్దండి శ్రీధర్ | ప్రత్యేక బహుమతి |
| 11 | ఆరాధ్య | పొన్నాడ గౌరి | ప్రత్యేక బహుమతి |
| 12 | నిర్వాణ | ప్రొ. రామా చంద్రమౌళి | ప్రత్యేక బహుమతి |
| 13 | ఋణం | ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి | విశిష్ట బహుమతి |
| 14 | మా ఊరి ధన్వంతరి రాంరాం తాతా | డా. జనపాల శంకరయ్య | విశిష్ట బహుమతి |
| 15 | కర్మకాండ | బి. నర్సన్ | విశిష్ట బహుమతి |
| 16 | ఈద్ కా చాంద్ | హనీఫ్ | విశిష్ట బహుమతి |
| 17 | తీర్పు | గాజోజు నాగభూషణం | విశిష్ట బహుమతి |
| 18 | సుక్కబర్రె | వేముగంటి శుక్తిమతి | విశిష్ట బహుమతి |
| 19 | చీకటి వెలుగులు | స్ఫూర్తి కందివనం | విశిష్ట బహుమతి |
| 20 | మనసున మనసై | చింతపట్ల పద్మా రమేష్ | విశిష్ట బహుమతి |
| 21 | గంగిరెద్దు గానుగెద్దు | సుగంధ శ్రీనివాస్ | విశిష్ట బహుమతి |
| 22 | అడవి బతుకులు | డా. దిలావర్ | విశిష్ట బహుమతి |
| 23 | శభాష్ గౌండ్ల రామక్కా! | డా. ప్రభాకర్ జైనీ | బతుకమ్మలో ప్రచురణకు ఎంపిక |
| 24 | నియ్యతి గల్లోడు | శిరంశెట్టి కాంతారావు | బతుకమ్మలో ప్రచురణకు ఎంపిక |
| 25 | గుప్పెడు గంధం | రావుల పుల్లాచారి | బతుకమ్మలో ప్రచురణకు ఎంపిక |
| 26 | కొత్త వెలుగు | సుంకోజి దేవేంద్రాచారి | బతుకమ్మలో ప్రచురణకు ఎంపిక |
| 27 | హనీ | తటవర్తి నాగేశ్వరి | బతుకమ్మలో ప్రచురణకు ఎంపిక |
| 28 | వారసత్వం | గన్నవరపు నరసింహమూర్తి | బతుకమ్మలో ప్రచురణకు ఎంపిక |
| 29 | పునరాగమనం | డా. రాయపెద్ది వివేకానంద్ | బతుకమ్మలో ప్రచురణకు ఎంపిక |
| 30 | లెక్క తేల్చండి | ఈ. కోటేశ్వరరావు | బతుకమ్మలో ప్రచురణకు ఎంపిక |
| 31 | సంస్కృతి రక్షితో... | కె. శ్రీనివాస్ (కంచర్ల) | బతుకమ్మలో ప్రచురణకు ఎంపిక |
| 32 | ఊరు పొమ్మంది, రమ్మంది | పంతంగి శ్రీనివాసరావు | బతుకమ్మలో ప్రచురణకు ఎంపిక |
| 33 | వీర | ఎనుగంటి వేణుగోపాల్ | కథ-2020 సంకలనంలో ప్రచురణ |
| 34 | చావు | మంచికంటి వెంకటేశ్వర్లు | కథ-2020 సంకలనంలో ప్రచురణ |
| 35 | పుట్టిన ఊరు | ఈతకోట సుబ్బారావు | కథ-2020 సంకలనంలో ప్రచురణ |
| 36 | మరో ప్రపంచం పిలిచింది! | మండ శ్రీకర్ | కథ-2020 సంకలనంలో ప్రచురణ |
| 37 | క్షమించవా! | కె. మనోహరాచారి | కథ-2020 సంకలనంలో ప్రచురణ |
| 38 | పాయెమాల్ | ఐతా చంద్రయ్య | కథ-2020 సంకలనంలో ప్రచురణ |
| 39 | కుదుపు | డా. బి.వి.ఎన్. స్వామి | కథ-2020 సంకలనంలో ప్రచురణ |
| 40 | ప్రశ్న | దాసరి వెంకటరమణ | కథ-2020 సంకలనంలో ప్రచురణ |
| 41 | ఊషర క్షేత్రం | పోతుబరి వెంకట రమణ | కథ-2020 సంకలనంలో ప్రచురణ |
| 42 | స్పర్శ | శ్రీమతి కె. వాసవదత్త రమణ | కథ-2020 సంకలనంలో ప్రచురణ |
| 43 | అమ్మ వస్తున్నది | పి.వి.ఎస్. కృష్ణకుమారి | కథ-2020 సంకలనంలో ప్రచురణ |
| 44 | అమ్మ కడుపు చల్లగా | శ్రీమతి పి.వి. శేషారత్నం | కథ-2020 సంకలనంలో ప్రచురణ |
| 45 | వానకారు కోయిల | ఉమా మహేష్ ఆచాళ్ల | కథ-2020 సంకలనంలో ప్రచురణ |
| 46 | మా రోజులు మారాయి | వియోగి (కె. విజయ ప్రసాద్) | కథ-2020 సంకలనంలో ప్రచురణ |
| 47 | ఒక గీత ఆత్మకథ | డా. రమణ యశస్వి | కథ-2020 సంకలనంలో ప్రచురణ |
| 48 | రుణం | డా. సిద్దెంకి యాదగిరి | కథ-2020 సంకలనంలో ప్రచురణ |
| 49 | ముక్కలైన రెక్కల కష్టం | వేముగంటి మురళి కృష్ణ | కథ-2020 సంకలనంలో ప్రచురణ |
| 50 | మిత్రమా క్షమించు | దివంగత జీడిగుంట రామచంద్రమూర్తి | సంస్మరణార్థం ఎంపికైన కథ |
మూలాలు
[మార్చు]- ↑ "కథ - 2020" (PDF). Archived from the original (PDF) on 2023-08-10. Retrieved 2023-08-09.