మూస చర్చ:ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు
Jump to navigation
Jump to search
మూసను చేర్చటం[మార్చు]
వైజాసత్యగారూ! నిసార్ గారు తయారుచేసిన ఈ మూసను ఆయా పేజీలలో బాటుద్వారా అతికించగలరు. -- C.Chandra Kanth Rao-చర్చ 19:16, 11 ఏప్రిల్ 2009 (UTC)
నగరపాలక సంస్థలుకు, నగరపంచాయితీలకు ప్రత్యేక మూసలు సృష్టింపు గురించి[మార్చు]
- ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నగరపాలక సంస్థలు 16, పురపాలక సంఘాలు 65, నగర పంచాయితీలు 29 ఉన్నవి. ఈమూసను నగరపాలక సంస్థలు వ్యాసాలకు, నగరపంచాయితీ వ్యాసాలకు తగిలించినందున అవి పురపాలక సంఘాలు వర్గాలులోకి చేరుచున్నవి.అవి అన్నీ స్థానిక సంస్థలలో వివిధ వర్గాలు.నగరపాలక సంస్థ, పురపాలక సంఘం, నగర పంచాయితీ వ్యాసాల ప్రకారం వివరాలు ఇంకా విసృతంగా ఉండాలంటే ఈ మూసను నుండి నగరపాలక సంస్థలను విడగొట్టి మూస:ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థలు గాను, నగరపంచాయితీలను విడగొట్టి మూస:ఆంధ్రప్రదేశ్ నగరపంచాయితీలు గాను సృష్టించవలసి ఉంది. దీనిపై గౌరవ వికీపీడియన్లు స్పందించగలరు.--యర్రా రామారావు (చర్చ) 08:38, 1 డిసెంబరు 2019 (UTC)
- చదువరి గారూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నగరపాలక సంస్థలు 16, పురపాలక సంఘాలు 65, నగర పంచాయితీలు 29 ఉన్నవి. ఈ మూసను నగరపాలక సంస్థలు వ్యాసాలకు, నగరపంచాయితీ వ్యాసాలకు తగిలించినందున అవి పురపాలక సంఘాలు వర్గాలులోకి చేరుచున్నవి.కొంత గంధరగోళానికి తావుఇస్తుంది. ఇవి అన్నీ పట్టణ స్థానిక సంస్థలలో మూడు విభాగాలు.నగరపాలక సంస్థ, పురపాలక సంఘం, నగర పంచాయితీ వ్యాసాల ప్రకారం వివరాలు ఇంకా విసృతంగా ఉండాలంటే, ఈ మూసను నుండి నగరపాలక సంస్థలను విడగొట్టి మూస:ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థలు గాను, నగరపంచాయితీలను విడగొట్టి మూస:ఆంధ్రప్రదేశ్ నగరపంచాయితీలు గాను సృష్టించవలసి ఉంది.ఇదేే పద్దతి మూస:తెలంగాణ పురపాలక సంఘాలు కు కూడా వర్తింపచేయవలసి ఉంది.ఒక మాసం పైగా అయినప్పటికీ దీనిపై గౌరవ వికీపీడియన్లు ఎప్వరూ ఇంతవరకు స్పందించలేదు.మీ స్పందన కోసం ఎదురు చూస్తూ.,--యర్రా రామారావు (చర్చ) 07:54, 23 డిసెంబరు 2019 (UTC)
- యర్రా రామారావు గారూ, అలాగే చేద్దామండి.__చదువరి (చర్చ • రచనలు) 08:46, 23 డిసెంబరు 2019 (UTC)
- ఈ మూస నుండి నగరపాలక సంస్థలను విడగొట్టి మూస:ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థలు అనే మూస సృష్టించాను--యర్రా రామారావు (చర్చ) 06:41, 25 డిసెంబరు 2019 (UTC)