మూస చర్చ:జనగణన చారిత్రక జనాభా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఏదో తప్పు దొర్లింది, సాయం కావాలి[మార్చు]

YesY సహాయం అందించబడింది

Template:US Census population అన్న మూసను ఆంగ్లం నుంచి కాపీ చేసి తెచ్చి, భారత జనగణనకు అనుగుణంగా 1871 నుంచి (మొదటి ఆధునిక జనగణన భారతదేశంలో అప్పుడు జరిగిందంటారు) మార్చి తయారుచేశాను. తీరాచూస్తే ఏదో పొరబాటు దొర్లుతోంది. ఎవరైనా సాయం చేయగలరా? --పవన్ సంతోష్ (చర్చ) 13:45, 17 ఏప్రిల్ 2018 (UTC)

పవన్ సంతోష్ నేను పరీక్షించినపుడు, చివరి సంవత్సరం (అంచనా/est year) వివరం మాత్రమే వస్తున్నది. ఏ వ్యాసంలో వాడారో అది తెలియజేయండి. ఇంకొక సంగతి, ఇలాంటి క్లిష్టమైన మూసలకు దత్తాంశం తాజా చేయటం మనచిన్న వికీకి కష్ట కావున, ఉపయోగం బాగా వుంటుంది అనుకుంటేనే ప్రవేశ పెట్టండి. అన్నట్లు దీని పేరు భారత జనగణన జనాభా గా మార్చితే మంచిది.--అర్జున (చర్చ) 07:42, 18 ఏప్రిల్ 2018 (UTC)
పవన్ సంతోష్ గారూ, ఈ మూస పనిచేస్తున్నది. ఒడిషా వ్యాసంలో వాడి చూసాను.--కె.వెంకటరమణచర్చ 07:19, 30 ఏప్రిల్ 2018 (UTC)