మూస చర్చ:Infobox Settlement

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

{{Infobox Settlement/sandbox}} లింకుల సమస్య[మార్చు]

YesY సహాయం అందించబడింది

{{Infobox Settlement}}నుండి {{సమాచారపెట్టె ఆవాసము}} కు దారిమార్పు చేయబడివుంది. {{infobox settlement}} నిర్దిష్టంగా వుంది.. 29000 పైగా పేజీలలో {{Infobox Settlement/sandbox}} లింకు చేయబడినందున చాలా బాట్ తో (ఉదా: https://te.wikipedia.org/w/index.php?title=113%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B1%82%E0%B0%B0%E0%B1%81&diff=prev&oldid=974853) చేసినట్లున్నారు, sandbox ని వ్యాసాలలో వాడకూడదు. ప్రధాన మూసను దారిమార్పు తొలగించి,{{Infobox Settlement/sandbox}}ని {{Infobox Settlement}}లో నకలు చేయడమైనది. ఆ తరువాత వ్యాసాలలో ప్రధాన మూసకి లింకు బాటు ద్వారా సవరించాలి.--అర్జున (చర్చ) 10:49, 6 ఏప్రిల్ 2019 (UTC)

{{Infobox Settlement/sandbox}} వాడినచోట్ల జనాభా క్రింద శీర్షికలు కనబడుటలేదు. బాట్ తో సంఖ్యలు మాత్రమే చేర్చినట్లున్నారు. నాకు తెలిసిన ఈ మూసలకు సంబంధించిన చరిత్రకు, వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_32#గ్రామ_మూసలు_వాడేవారికి_సూచన మరియు వికీపీడియా_చర్చ:వికీప్రాజెక్టు/పటములు చూడండి. దీనిపై పనిచేసిన User:Chaduvari వాడుకరి:రహ్మానుద్దీన్, మూసలు వాడిన సహసభ్యులను తమ అభిప్రాయాలు,సూచనలు తెలియచేయవలసినదిగా కోరుతున్నాను.--అర్జున (చర్చ) 11:36, 6 ఏప్రిల్ 2019 (UTC)
అర్జున గారూ, ఆ మూసపైన నేను ఈమధ్య పని చేసాను. అప్పుడు ఏమైనా పొరపాటు చేసానేమోనని పరిశీలించాను. ఏమీ కనబడలేదు. సరే.., ఆ మూసను చేర్చిన పేజీలు ఓ నాలుగైదింటిని పరిశీలించాను. ఒక్క అహోబిలం లోనే పురుషులు, స్త్రీలు అనే ఉపశీర్షికలు లేవు (అందుకు నేనే బాధ్యుణ్ణి. ఇప్పుడు సరిచేసాను.) మిగతా పేజీల్లో బానే ఉంది. ఒకవేళ మీరు తేడాలు గమనించిన పేజీలేమైనా ఉంటే, చెప్పండి.__చదువరి (చర్చరచనలు) 03:03, 7 ఏప్రిల్ 2019 (UTC)
చదువరి గారికి, మీ స్పందనకి ధన్యవాదాలు. నేను ఆలోచిస్తున్నది ఈ రకరకాల మూసలను ఎలా నిర్వహించుకోవాలని.
  • అహోబిలం లో రెండు మూసలున్నాయి. {{infobox settlement}}, {{Infobox Settlement/sandbox}}. ఆ మూసలు చేర్చినతరువాత వ్యాసాన్ని శుద్ధి చేయకుండా వదిలివేస్తే తెవికీ నాణ్యత కొట్టొచ్చేటట్లుగా దెబ్బతినదా. వాటిని సరిదిద్దటానికి చేపట్టాల్సిన చర్యలు గురించి చర్చించాలి.
  • {{infobox settlement}} జిల్లాల పేజీలో వాడితే లేబుళ్లు ఆంగ్లంలో కనబడుతున్నాయి. అందుకని జిల్లాల పేజీలలో ఆంగ్ల లేబుళ్లు రాకుండా మార్పులు చేయటంలో సహాయ పడగలరా?
  • {{Infobox Settlement}} మూసకి {{సమాచారపెట్టె ఆవాసము}} కు దారి మార్పు చేసి మూలపు మూస sandbox ని వాడటం లో అర్ధంలేదు. {{Infobox Settlement/sandbox}} దేనితో కలపాలి?{{సమాచారపెట్టె ఆవాసము }} లో కలపాల? కలపటంలో మరియు కలిపిన మూసతో మార్చటంలో సహాయపడగలరా?
  • ఈ సందర్భం నుండి మనం గ్రామ పేజీలలో మూకుమ్మడిగా మార్పులు చేసేటప్పుడు వాడాల్సిన పద్ధతులను తయారుచేయడం, లేక మెరుగుపరచడం చేయటం గురించి సలహాలు, సూచనలు పంచుకోగలరా? --అర్జున (చర్చ) 04:10, 7 ఏప్రిల్ 2019 (UTC)

sandbox వాడుక వివరాలు[మార్చు]

బాట్ తో డిసెంబరు 2013 ప్రాంతంలో గ్రామాలకు, పట్టణాలకు(గ్రామంక్రింద లెక్క కట్టి) బాట్ తో {{Infobox Settlement/sandbox}} లింకు చేశారు. (ఉదా:https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%A8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F&diff=prev&oldid=975353) కాని ఆ మూసని గ్రామాలకు కాని పట్టణాలకు కాని ప్రత్యేకించి కుదించకుండానే చేశారు. ఇప్పటికేవున్నట్లేతే భారత సమాచార పెట్టె ని తొలగించలేదు. దానిలో పరామితులను వాడలేదు. (వైజాసత్య గారు మండలాలకు మార్చినప్పుడు భారత సమాచారపెట్టె పరామితులు మార్చనవసరం లేకుండా కేవలం మూస పేరు మార్పుతో చక్కగా చేశారు.) కేవల రాష్ట్రం, జిల్లా, మండలం వివరాలు మాత్రమే వున్న మూసని చేర్చారు. దీనిని సహసభ్యులు మానవీయంగా ఇష్టమైనట్లు తాజా చేశారు. (ఉదా: https://te.wikipedia.org/w/index.php?diff=2631097&oldid=975353&title=%E0%B0%A8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F)

--అర్జున (చర్చ) 06:38, 9 ఏప్రిల్ 2019 (UTC).