మూస చర్చ:Infobox Settlement/sandbox

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

literacy విభాగం

[మార్చు]

literacy విభాగం గమనించగలరు. అవనిగడ్డ పేజి ఒకసారి చూడగలరు. Rasulnrasul (చర్చ) 23:00, 18 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సింటాక్స్ ఎర్రర్

[మార్చు]

ఈ మూసలోను, దీని డాక్యుమెంటేషను లోనూ, దిద్దుబాట్లు చెయ్యబోతే, "Syntax error in JSON." అనే లోపాన్ని చూపిస్తోంది. అర్జున గారూ, మీ వీలును బట్టి పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 05:26, 12 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారికి, ఇది కాలం చెల్లిన ప్రయోగాత్మక మూస. {{Infobox settlement}} లేక దాని తెలుగు అనువాద మూసలు వాడితే దోషాలుంటే తెలియచేయండి.--అర్జున (చర్చ) 06:33, 12 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, Infobox Settlement/sandbox అనే స్థానంలో Infobox Settlement అని మార్చడానికి ప్రయత్నించాను. కొండపల్లి పేజీలో అలా చెయ్యబోతే,"Lua error in మాడ్యూల్:Location_map at line 380: A hemisphere was provided for longitude without degrees also being provided." అనే లోపాన్ని చూపిస్తోంది. అహోబిలంలో సమస్యేమీ రాలేదు. అహోబిలంలో అక్షాంశ, రేఖాంశాలు ఉన్నాయి, కొండపల్లిలో లేవు. అదే కారణమంటారా? ఒకవేళ అదే అయితే, ప్రతీపేజీలోనూ సవరించకుండా, నేరుగా Infobox Settlement పేజీలోనే ఏమైనా చెయ్యొచ్చా? నా ఉద్దేశం ఏమిటంటే AWB ద్వారా పేజీలన్నిటిలో {{Infobox Settlement/sandbox}} ను {{Infobox Settlement}} అని మార్చేద్దామని. పైన చెప్పిన లోపం లేకపోతే చేసెయ్యొచ్చు. __చదువరి (చర్చరచనలు) 07:30, 12 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, వికీడేటా తాజా పరచగలిగితే గ్రామాలకు వాడవలసిన సరియైన మూసలు :{{Infobox India AP Village}} ,{{Infobox India TG Village}} అలా కాకపోతే వాడవలసినది {{Infobox settlement}} ( settlement లో s అక్షరము చిన్నబడి అని గమనించండి). నేను కొండపల్లి లో {{Infobox settlement}} వాడి చూస్తే దోషాలు కనపించలేదు. --అర్జున (చర్చ) 06:14, 13 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున సరేనండి, {{Infobox Settlement/sandbox}} ఉన్న పేజీలన్నిటిలో దాని స్థానంలో {{Infobox settlement}} పెడతాను. ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 06:16, 13 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, నేను ఇటీవల చూడగా, మార్పులు జరగనందున,16000 పై చిలుకు ఆంధ్రప్రదేశ్ గ్రామవ్యాసాలలో, రెండు రోజులపాటు బాట్ తో {{Infobox Settlement}} తో మార్చాను. ఈ దోషం అలానే వుంటే, ఇతరులు దీనిని ప్రామాణికంగా భావించడం కూడా గమనించాను. అయితే పై చర్చ మరచినందున, {{Infobox settlement}} మార్పులో వాడలేదు. అర్జున (చర్చ) 11:00, 2 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఇతర వ్యాసాలు ప్రముఖంగా తెలంగాణాలో 10000 పైగా చోట్ల వాడారు. అవికూడా సవరించుతున్నాను. అర్జున (చర్చ) 11:41, 2 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
సవరణ పూర్తయింది. మొత్తం 27305 పేజీలలో పనికి నాలుగు రోజులు బాట్ వాడవలసి వచ్చింది. అర్జున (చర్చ) 23:07, 3 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]