మై నేమ్ ఈజ్ శృతి
Jump to navigation
Jump to search
మై నేమ్ ఈజ్ శృతి | |
---|---|
దర్శకత్వం | శ్రీనివాస్ ఓంకార్ |
నిర్మాత | బురుగు రమ్య ప్రభాకర్ |
తారాగణం | హాన్సిక మురళీశర్మ ఆడుకలం నారాయణ్ |
ఛాయాగ్రహణం | కిషోర్ బోయిడపు |
కూర్పు | చోటా కె. ప్రసాద్ |
సంగీతం | మార్క్ కే రాబిన్ |
నిర్మాణ సంస్థ | వైష్ణవి ఆర్ట్స్ |
విడుదల తేదీ | 17 నవంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మై నేమ్ ఈజ్ శృతి 2022లో రూపొందుతున్న సస్పెన్స్ ఎంక్వైరీ థ్రిల్లర్ తెలుగు సినిమా. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్‌పై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించాడు. హాన్సిక, మురళీశర్మ, ఆడుకలం నారాయణ్ ప్రధాన పాత్రల్లో నటించారు.[1] మై నేమ్ ఈజ్ శృతి సినిమా ట్రైలర్‌ను నవంబర్ 03న విడుదల చేసి, సినిమాను నవంబర్ 17న విడుదల చేయనున్నారు.[2][3]
చిత్ర నిర్మాణం
[మార్చు]మై నేమ్ ఈజ్ శృతి సినిమా షూటింగ్ 2021 జూలై 4న హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవసన్నిధానంలో చిత్ర పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.[4] ఈ సినిమా టీజర్‌ను సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతులమీదుగా 2022 జనవరి 12న విడుదల చేసి[5], ‘రెప్పే వేసేలోగా మారిందేమో నా రాత ’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మార్చి 22న విడుదల చేశారు.[6]
నటీనటులు
[మార్చు]- హాన్సిక[7][8]
- మురళీశర్మ
- ప్రేమ
- ఆడుకలం నారాయణ్
- జయప్రకాష్ (జేపీ)
- రాజీవ్ కనకాల
- రాజా రవీంద్ర
- ప్రవీణ్
- సి.వి.ఎల్.నరసింహారావు
- కేదారి శంకర్
- పూజ రామచంద్రన్
- ఆర్ నారేయనన్
- వినోదిని
- సాయితేజ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: వైష్ణవి ఆర్ట్స్
- నిర్మాతలు: రమ్య బురుగు,
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్
- సంగీతం: మార్క్ కే రాబిన్
- సినిమాటోగ్రఫీ: కిషోర్ బోయిడపు
- ఎడిటర్: చోటా కె. ప్రసాద్
- పాటలు: కృష్ణ కాంత్
- ఆర్ట్: గోవింద్ ఎరసాని
- కో-ప్రొడ్యూసర్: పవన్‌కుమార్ బండి
- ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: జి సుబ్బారావు
- పోస్టర్ డిజైనింగ్: విక్రమ్ విజన్స్
- కాస్ట్యూమ్ డిజైనర్ అమృత బొమ్మి
- పీఆర్‌వో: మడూరి మధు
- కాస్ట్యూమ్ ఛీఫ్: సర్వేశ్వరరావు
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (5 July 2021). "మై నేమ్ ఈజ్ శృతి". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
- ↑ Namasthe Telangana (4 November 2023). "ఆర్గాన్ మాఫియా కాన్సెప్ట్‌తో హన్సిక కొత్త మూవీ.. ఉత్కంఠగా 'మై నేమ్ ఈజ్ శృతి' ట్రైలర్". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
- ↑ Andhrajyothy (13 November 2023). "థియేటర్ - ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!". Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
- ↑ Prajasakti (27 March 2022). "ఊహకందని మలుపులతో 'మై నేమ్ ఈజ్ శృతి': హన్సిక". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
- ↑ Namasthe Telangana, NT News (12 January 2022). "మై నేమ్ ఈజ్ శృతి టీజర్ రిలీజ్ చేసిన తలసాని". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
- ↑ 10TV (22 March 2022). "హన్సిక లేడీ ఓరియెంటెడ్ మూవీ.. ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్" (in telugu). Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ TV9 Telugu (15 October 2021). "హన్సిక ప్రధాన పాత్రలో మై నేమ్ ఈజ్ శృతి.. ఊహించని మలుపులతో ఉండబోతున్న మూవీ." Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (5 November 2023). "నా మనసుకు దగ్గరైన కథ ఇది". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.