మోండో మేయర్ ఉపఖ్యాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోండో మేయర్ ఉపఖ్యాన్
మోండో మేయర్ ఉపఖ్యాన్ సినిమా పోస్టర్
దర్శకత్వంబుద్ధదేవ్ దాస్‌గుప్తా
రచనబుద్ధదేవ్ దాస్‌గుప్తా
ప్రఫుల్లా రాయ్ (చిన్న కథ)
నిర్మాతఆర్య భట్టాచార్జీ
తారాగణంసమతా దాస్
తపస్ పాల్
రీతూపర్ణ సేన్ గుప్త
శ్రీలేఖ మిత్రా
సుదీప్తా చక్రవర్తి
జూన్ మాలియా
ఛాయాగ్రహణంవేణు
విడుదల తేదీ
2002
సినిమా నిడివి
90 నిముషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ

మోండో మేయర్ ఉపఖ్యాన్, 2002లో విడుదలైన బెంగాలీ సినిమా. బుద్ధదేవ్ దాస్‌గుప్తా దర్శకత్వం[1] వహించిన ఈ సినిమాలో సమతా దాస్, తపస్ పాల్, రీతూపర్ణ సేన్ గుప్త, శ్రీలేఖ మిత్రా, సుదీప్తా చక్రవర్తి, జూన్ మాలియా తదితరులు నటించారు.[2] 2003లో జరిగిన జాతీయ చలన చిత్ర అవార్డులలో జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. ఎ టేల్ ఆఫ్ ఎ నాటీ గర్ల్ పేరుతో ఇంగ్లీషులో, క్రోనిక్స్ ఇండియన్నెస్ పేరుతో ఫ్రెంచ్ భాషలలో విడుదలైంది.

నటవర్గం

[మార్చు]
  • సమతా దాస్ (లతి)
  • తపస్ పాల్ (గణేష్)
  • రితుపర్ణ సేన్‌గుప్తా (రజని)
  • శ్రీలేఖ మిత్ర (ఆయేషా)
  • సుదీప్తా చక్రవర్తి (బసంతి)
  • జూన్ మాలియా (బాకుల్)
  • అర్పాన్ బసర్ (షిబు)
  • రామ్ గోపాల్ బజాజ్ (నటాబర్ పలాధి)
  • ప్రదీప్ ముఖర్జీ (నాగెన్)
  • పవన్ బంధోపాధ్యాయ
  • దేబ్జని బిస్వాస్
  • కాజోల్ చౌదరి
  • కేతకి దత్తా
  • అర్జున్ గుహా ఠాకుర్తా
  • సరోజ్ గుప్తా
  • ఫకీర్ దాస్ కుమార్
  • సుబ్రతా ముఖర్జీ
  • అనుప్ ముఖ్యోపాధ్యాయ్
  • ఎండి తన్బీర్ అహ్మద్ (నిజామి)

విడుదల

[మార్చు]
దేశం తేదీ ఫెస్టివల్
కెనడా 7 సెప్టెంబరు 2002 (టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్)
బ్రెజిల్ 25 అక్టోబరు 2002 (మోస్ట్రా బిఆర్ డి సావో పాలో)
దక్షిణ కొరియా 18 నవంబరు 2002 (పుసాన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం)
సంయుక్త రాష్ట్రాలు 14 జనవరి 2003 (పామ్ స్ప్రింగ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్)
డెన్మార్క్ 31 మార్చి 2003 (నాట్ఫిల్మ్ ఫెస్టివల్)
సంయుక్త రాష్ట్రాలు 4 ఏప్రిల్ 2003 (ఫిలడెల్ఫియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్)
ఫ్రాన్స్ 17 మే 03 (కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్)
యు.కె. 15 జూన్ 03 (కామన్వెల్త్ ఫిల్మ్ ఫెస్టివల్)
రష్యా 26 జూన్ 03 (మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్)
చెక్ రిపబ్లిక్ 09 జూలై 03 (కార్లోవీ వేరి ఫిల్మ్ ఫెస్టివల్)
ఆస్ట్రేలియా 18 సెప్టెంబరు 2003
సంయుక్త రాష్ట్రాలు 22 అక్టోబరు 04 (మిల్వాకీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం)
ఫ్రాన్స్ 17 నవంబరు 04
పోలాండ్ 24 జూలై 05 (ఎరా న్యూ హారిజన్స్ ఫిల్మ్ ఫెస్టివల్)

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Mondo Meyer Upakhyan (2003) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2019-08-20. Retrieved 2019-08-21.
  2. "A Tale of a Naughty Girl (2002)". Indiancine.ma. Retrieved 2021-06-21.
  3. "Mando Meyer Upakshan(2003) Movie Awards". www.gomolo.in. Archived from the original on 4 October 2011. Retrieved 2008-10-29.
  4. "Mondo Meyer Upakhyan (2002) - Awards". www.imdb.com. Retrieved 2008-10-29.

బయటి లింకులు

[మార్చు]