యుగళగీతం (2010 సినిమా)
స్వరూపం
యుగళగీతం (2010 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శివాజీ |
---|---|
నిర్మాణం | కవిత ఇంజేటి |
తారాగణం | శ్రీకర్ అభిషేక్ చందు సోనీ ఛరిష్ట చంద్రమోహన్, ఎం. ఎస్. నారాయణ |
సంగీతం | ఎస్.రాజ్ కిరణ్ |
నిర్మాణ సంస్థ | జి.వి.ఎస్.ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | జనవరి 1, 2010 |
భాష | తెలుగు |
యుగళగీతం జి.వి.ఎస్.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కవిత ఇంజేటి నిర్మాతగా శివాజీ దర్శకత్వంలో 2010, జనవరి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1]
నటీనటులు
[మార్చు]- శ్రీకర్
- అభిషేక్
- చందు
- సోనీ ఛరిష్ట
- చంద్రమోహన్
- ఎం. ఎస్. నారాయణ
- ముప్పాళ్ళ శివ
- సబ్రినా హస్మి
- లక్ష్మి చంద్రిక
- అనూష
- హేమ
- ఎల్.బి.శ్రీరామ్
- ఆహుతి ప్రసాద్
- కవిత
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Yugalageetham (Shivaji) 2010". ఇండియన్ సినిమా. Retrieved 17 November 2023.