యువ హృదయాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


అబ్బాయితో అమ్మాయి నాగశౌర్య, పల్లక్‌ లల్వాని జంటగా నటించిన చిత్రం. రమేష్‌ వర్మ దర్శకుడు. వందన అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్‌ సమ్మెట నిర్మాతలు. ఇళయరాజా ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు. ఆయనకిది 999వ చిత్రం. ఈ సినిమా డిసెంబరు 11, 2015వ తేదీన విడుదలయ్యింది.