యెర్రబాలెం (కంభం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యెర్రబాలెం
—  రెవిన్యూ గ్రామం  —
యెర్రబాలెం is located in Andhra Pradesh
యెర్రబాలెం
యెర్రబాలెం
అక్షాంశరేఖాంశాలు: 15°34′00″N 79°07′00″E / 15.5667°N 79.1167°E / 15.5667; 79.1167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండలం కంభం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 2,464
 - పురుషుల సంఖ్య 1,210
 - స్త్రీల సంఖ్య 1,143
 - గృహాల సంఖ్య 558
పిన్ కోడ్ 523326
ఎస్.టి.డి కోడ్

యెర్రబాలెం, ప్రకాశం జిల్లా, కంభం మండలానికి చెందిన గ్రామము.[1]

గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ గ్రామము నుండి గుండ్లకమ్మ వాగు ప్రవహించి కంభం చెరువులో కలియుచున్నది. ఈ గ్రామము. 12 కి.మీ. దూరములో కంభం మండలము యున్నది. గిద్దలూరు మండలము 23 కి.మీ. దూరములో యున్నది.

సమీప గ్రామాలు[మార్చు]

తురిమెళ్ళ 3 కి.మీ,బోగోలు 3 కి.మీ,చినకంభం 7 కి.మీ,అక్కపల్లి 7 కి.మీ,చోలవీడు 8 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

దక్షణాన రాచర్ల మండలం,తూర్పున కంభం మండలం,ఉత్తరాన అర్ధవీడు మండలం,దక్షణాన గిద్దలూరు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. ఎం.పి.పి.ఎస్.ఆదర్శ పాఠశాల:- ఈ పాఠశాలలో చదువుచున్న తాళ్ళూరు శ్రీకాంత్ర్ కుమార్ అను విద్యార్థి, నవోదయ పాఠశాలకు ఎంపికైనాడు. [2]
  2. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామంలో ప్రధానమైన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,353.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,210, మహిళల సంఖ్య 1,143, గ్రామంలో నివాస గృహాలు 558 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 930 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2016,జనవరి-8; 6వపేజీ.