నడింపల్లి (కంభం)
Jump to navigation
Jump to search
నడింపల్లి (కంభం), ప్రకాశం జిల్లా, కంభం మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 523 370., ఎస్.టి.డి. కోడ్ = 08406.
విషయ సూచిక
గ్రామ పంచాయతీ[మార్చు]
నడింపల్లి (కంభం), ప్రకాశం జిల్లా కంభం మండలం ఔరంగాబాదు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం[మార్చు]
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణమహోత్సవాలు 2017,మే-29వతేదీ సోమవారంనాడు వైభవంగా నిర్వహించెదరు. ఆ రోజు ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి, రాత్రి 10-34 కి స్వామివారి కల్యాణం నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామములో 30వతేదీనాదు ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు. [1]
మూలాలు[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]
[1] ఈనాడు ప్రకాశం; 2017,మే-25; 4వపేజీ.