రాజు-పేద

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రాజు-పేద
(1954 తెలుగు సినిమా)
Rajupeda.jpg
దర్శకత్వం బి.ఏ. సుబ్బారావు
నిర్మాణం బి.ఏ.సుబ్బారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
యస్.వి.రంగారావు ,
లక్ష్మీరాజ్యం,
ఆర్. నాగేశ్వరరావు,
సుధాకర్,
రేలంగి,
అమ్మాజీ
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ బి.ఏ.యస్. ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. అమ్మా అమ్మా అమ్మా ఎంత హాయిగా పిలిచాడే నన్నెంత హాయిగా - జిక్కి
  2. కళ్ళు తెరచి కనరా సత్యం ఒళ్ళు మరచి వినరా సర్వం నీకె భోధపడురా - జిక్కి

కళ్ళు తెరచి కనరా సత్యం ఒళ్ళు మరచి వినరా సర్వం నీకె బోధ పడురా

మేడల మిద్దెల మెలిగే వారిలో పూరి గుడిసెలో తిరిగే వారిలో రక్తమాంసములు ఒకటే గదరా హెచ్చుతగ్గులూ హుళక్కి గదరా

పరమాన్నం తిని మురిసేవారికి పట్టె మంచముల పండేవారికి అంబలి త్రాగీ ఆనందించే పేదలకున్న హాయిలేదురా

పదవులకోసం జుట్లు ముడేసీ ప్రజలనెత్తిపై చేతులు పెట్టి కన్నూమిన్నూ కానని వారికి ఎన్నటికైనా ఓటమి తప్పదు

కాల చక్రము మారిందంటే కథ అడ్డంగా తిరిగిందంటే రాజే పేదై బాధలు పడును పేదే రాజై సుఖము జెందునూ ---కొసరాజు, జిక్కి, రాజేశ్వరరావు, రాజుపేద 1954

  1. జేబులో బొమ్మా జేజేల బొమ్మా జేబులో బొమ్మ - ఘంటసాల - రచన: కొసరాజు
  2. నారిగా నాయనా నారిగ.. ఎంత వెదికిన కానరావిద ఏమి మాయము - సుశీల, గాయని ?
  3. మారింది మారింది మన భాగ్య... మన బీదల కష్టం మారింది - (గాయని?)
  4. యువరాజువులే మహారాజువులె నవభారతభువినేలే - జిక్కి, (గాయని ?) బృందం
  5. వేడుక కోసం వేసిన వేషం ఏడుపు తోడుగ చేయాలా - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు
  6. శ్రీమంతులు ధీమంతులు ఇందరున్నారే బిచ్చగాళ్ళు లేకుండా - జిక్కి

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రాజు-పేద&oldid=2303031" నుండి వెలికితీశారు