రాజేశ్వరి గోయల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజేశ్వరి గోయల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రాజేశ్వరి రామేశ్వర్ గోయల్
పుట్టిన తేదీ (1981-12-15) 1981 డిసెంబరు 15 (వయసు 42)[1]
ఒరై, ఉత్తరప్రదేశ్‌
మారుపేరురాజు
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్-బ్రేక్‌
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 84)2006 డిసెంబరు 15 - శ్రీలంక తో
చివరి వన్‌డే2007 ఫిబ్రవరి 28 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే
మ్యాచ్‌లు 5
చేసిన పరుగులు 2
బ్యాటింగు సగటు 2.00
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 2*
వేసిన బంతులు 199
వికెట్లు 3
బౌలింగు సగటు 24.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు -
అత్యుత్తమ బౌలింగు 2/12
క్యాచ్‌లు/స్టంపింగులు 0/-
మూలం: CricketArchive, 2020 మే 5

రాజేశ్వరి రామేశ్వర్ గోయల్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి. భారతదేశం తరపున ఒక అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కి ప్రాతినిధ్యం వహించింది.[2]

జననం

[మార్చు]

రాజేశ్వరి గోయల్ 1981, డిసెంబరు 15న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఒరైలో జన్మించింది.[3]

క్రికెట్ రంగం

[మార్చు]

2006 డిసెంబరు 15న జైపూర్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టింది.[4]

కుడిచేతి బ్యాట్స్‌మెన్, కుడిచేతి ఆఫ్-బ్రేక్‌లలో బౌలింగ్ చేస్తుంది. ఐదు వన్డేలు ఆడి మూడు వికెట్లు పడగొట్టింది.[1]

2007 ఫిబ్రవరి 28న చెన్నై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[5]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "RR Goyal". Cricinfo. Retrieved 2023-08-01.
  2. "RR Goyal". CricketArchive. Retrieved 2023-08-01.
  3. "Rajeshwari Goyal Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-01.
  4. "SL-W vs IND-W, Women's Asia Cup 2006/07, 3rd Match at Jaipur, December 15, 2006 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-01.
  5. "ENG-W vs IND-W, Women's Quadrangular Series 2006/07, 8th Match at Chennai, February 28, 2007 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-01.