రాజ్‌సింగ్ దుంగార్పూర్
Jump to navigation
Jump to search
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రాజ్‌సింగ్ దుంగార్పూర్ | ||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | దుంగార్పూర్, రాజస్థాన్, India | 1935 డిసెంబరు 19||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2009 సెప్టెంబరు 12 ముంబై | (వయసు 73)||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 9 అం. (175 cమీ.) | ||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | ||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||
1955–56 | Madhya Bharat | ||||||||||||||||||||||||||
1956–57 to 1970–71 | రాజస్థాన్ | ||||||||||||||||||||||||||
1960–61 to 1967–68 | సెంట్రల్ జోన్ | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2014 జూలై 26 | |||||||||||||||||||||||||||
24th President of BCCI | |||||||||||||||||||||||||||
In office 1996–1999 | |||||||||||||||||||||||||||
అంతకు ముందు వారు | Inderjit Singh Bindra | ||||||||||||||||||||||||||
తరువాత వారు | A. C. Muthiah |
1935, డిసెంబర్ 19న రాజస్థాన్ లోని డూంగర్పూర్లో జన్మించిన మహారాజ్‌సింగ్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. రాజస్థాన్ తరఫున 1955 నుంచి 1971 వరకు 86 ఫస్ట్ క్లాస్ క్రికెట్ పోటీలలో పాల్గొన్నాడు.
డూంగర్పూర్ పాలకుడైన మహార్వాల్ లక్ష్మణ్ సింహ్‌జీ కుమారుడైన రాజ్‌సింగ్ ఇండోర్లో విద్యనభ్యసించాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగాను, రెండు సార్లు జాతీయ టీం సెలెక్టర్‌గాను పనిచేసి ప్రస్తుతం ముంబాయి లోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.