రాయికల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రాయికల్
—  మండలం  —
జగిత్యాల జిల్లా పటములో రాయికల్ మండలం యొక్క స్థానము
రాయికల్ is located in Telangana
రాయికల్
తెలంగాణ పటములో రాయికల్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°54′N 78°49′E / 18.9°N 78.81°E / 18.9; 78.81
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జగిత్యాల
మండల కేంద్రము రాయికల్
గ్రామాలు 27
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 63,907
 - పురుషులు 31,140
 - స్త్రీలు 32,767
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.70%
 - పురుషులు 57.33%
 - స్త్రీలు 30.89%
పిన్ కోడ్ 505460

రాయికల్, తెలంగాణ రాష్ట్రములోని జగిత్యాల జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ : 505460. రాయికల్ మండల కేంద్రం జగిత్యాల్ జిల్లా కేంద్రానికి 25 కి.మీ దూరం ఉంటుంది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 63,907 - పురుషులు 31,140 - స్త్రీలు 32,767

విద్యా సంస్థలు[మార్చు]

పాఠశాలలు[మార్చు]

1.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , రాయికల్

2.వివేకావర్దిని ప్రాథమిక మరియ ఉన్నత పాఠశాల,రాయికల్

3.ప్రగతి ఉన్నత పాఠశాల,రాయికల్

ఇంటర్మీడియట్ కాలేజ్ లు[మార్చు]

1.ప్రభుత్వ జూనియర్ కాలేజ్

2.శ్రీనిధి జూనియర్ కాలేజ్

3.ts మోడల్ స్కూల్ అండ్ కాలేజ్

డిగ్రీ కాలేజులు[మార్చు]

1.ప్రభుత్వ డిగ్రీ కాలేజ్

2.జ్ఞానోదయ డిగ్రీ కాలేజ్

మ్యాప్[మార్చు]

Raikal Telangana 505460

https://goo.gl/maps/VQAAjQnbQ1t

మూలాలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=03

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=రాయికల్&oldid=2305631" నుండి వెలికితీశారు