రాయుడు (ఇంటి పేరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

' రాయుడు' భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన[1] ఇంటిపేరు. దీనిని ఆంధ్రప్రదేశ్‌ లోని బలిజ, కాపు, తెలగ, వెలమ[2] కులాలు ఉపయోగిస్తున్నాయి. రాయుడు అనే తెలుగు పదానికి "రాజు"[3],"ధనికుడు"[4] అని అర్థం. రాయుడు అనే పదానికి రాయల్ పర్యాయ పదం. ఇటీవల కాలంలో రాయలసీమ ప్రాంతంలో యువతీ యువకులు 'రాయుడు/రాయలు' అనే పేరుకు బదులుగా 'రాయల్' అనే పేరును పెట్టుకుంటున్నారు.

తాండ్ర పాపారాయుడు - విగ్రాహం

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Indian Communities" (in ఇంగ్లీష్). Oxford University Press. 1998. p. 2427. Rayudu/Naidu title used in the districts of
  2. "Guntur District,1788-1848" (in ఇంగ్లీష్). Clarendon Press. 1965. p. 275. Rayudu surname used by Velama
  3. "Communities, Segments, Synonyms, Surnames and Titles" (in ఇంగ్లీష్). Anthropological Survey of India. 1996. p. 1608. Rayudu means king
  4. "Telugu word Rayudu mean rich background".