రావు - గోపాలరావు
"రావు గోపాలరావు" తెలుగు చలన చిత్రం,1984 అక్టోబర్ 19 న విడుదల.జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చంద్రమోహన్, ముచ్చెర్ల అరుణ, రావు గోపాలరావు ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం రమేష్ నాయుడు సమకూర్చారు.
రావు - గోపాలరావు (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జంధ్యాల |
---|---|
తారాగణం | రావు గోపాలరావు , ముచ్చెర్ల అరుణ అత్తిలి లక్ష్మి |
నిర్మాణ సంస్థ | శ్రీ భ్రమరాంబిక ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి.
సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ: శ్రీ భ్రమరాంబికా ఫిలింస్
గీత రచయితలు: డా: నెల్లుట్ల, ఇంద్రగంటి
గీతాలాపన: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ
విడుదల:19:10:1984.
పాటల జాబితా
[మార్చు]1.ఏమండి చూడండీ, రచన: డా: నెల్లుట్ల , గానం.శ్రీపతి పండితారాద్యుల శైలజ,బాలసుబ్రహ్మణ్యం
2.కులుకులమ్మ చూసిందిరో , రచన: ఇంద్రగంటి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ
3.సరసం శివం సుందరం , రచన: డా: నెల్లుట్ల , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
4.నిన్నే నెర నమ్మినానురా , రచన: త్యాగరాజ కృతి, గానం.ఎస్ పి శైలజ .
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.