రుకాపరీబ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుకాపరీబ్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
8-Fluoro-2-{4-[(methylamino)methyl]phenyl}-1,3,4,5-tetrahydro-6H-azepino[5,4,3-cd]indol-6-one
Clinical data
వాణిజ్య పేర్లు రుబ్రాకా
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a617002
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం సిఫార్సు చేయబడలేదు
చట్టపరమైన స్థితి POM (UK) -only (US) Rx-only (EU) Prescription only
Routes నోటిద్వారా
Pharmacokinetic data
Bioavailability 30–45% (Tmax = 1.9 hours)
Protein binding 70% (in vitro)
మెటాబాలిజం కాలేయం (ప్రధానంగా సివైపి2డి6; సివైపి1ఎ2, సివైపి3ఎ4 కొంత వరకు)
అర్థ జీవిత కాలం 17–19 గంటలు[1]
Identifiers
CAS number 283173-50-2
ATC code L01XK03
PubChem CID 9931954
IUPHAR ligand 7736
DrugBank DB12332
ChemSpider 8107584
UNII 8237F3U7EH
KEGG D10079
ChEBI CHEBI:134689
ChEMBL CHEMBL1173055
Synonyms CO-338, AG-014699, PF-0136738, PF-01367338
PDB ligand ID RPB (PDBe, RCSB PDB)
Chemical data
Formula C19H18FN3O 
  • CNCc1ccc(cc1)c2[nH]c3cc(F)cc4C(=O)NCCc2c34
  • InChI=1S/C19H18FN3O/c1-21-10-11-2-4-12(5-3-11)18-14-6-7-22-19(24)15-8-13(20)9-16(23-18)17(14)15/h2-5,8-9,21,23H,6-7,10H2,1H3,(H,22,24)
    Key:HMABYWSNWIZPAG-UHFFFAOYSA-N

రుకాపరిబ్, అనేది అండాశయ క్యాన్సర్, ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్సర్, పెరిటోనియల్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం ఉపయోగించే ఔషధం.[2][3] ఇతర చికిత్సలు విఫలమైన తర్వాత ఇది ఉపయోగించబడుతుంది.[4] దీనిని నోటి ద్వారా తీసుకోవాలి.[2]

ఈ మందు వలన అలసట, వికారం, మూత్రపిండాల సమస్యలు, కాలేయ సమస్యలు, తక్కువ ఎర్ర రక్త కణాలు, అసాధారణ రుచి, అతిసారం, తక్కువ ప్లేట్‌లెట్లు, కడుపు నొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[4] తీవ్రమైన మైలోయిడ్ లుకేమియా, తక్కువ న్యూట్రోఫిల్స్ వంటి ఇతర దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చు.[5] గర్భధారణ సమయంలో ఉపయోగించడం బిడ్డకు హాని కలిగించవచ్చు.[5] ఇది పిఎఆర్పీ నిరోధకం, ఇది బిఆర్సీఎ జన్యువులోని మ్యుటేషన్‌తో కణాలలో డిఎన్ఎ రక్షణను అడ్డుకుంటుంది.[2]

రుకాపరిబ్ 2016లో యునైటెడ్ స్టేట్స్, 2018లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[5][4] యునైటెడ్ స్టేట్స్‌లో దీని ధర 2021 నాటికి దాదాపు 9,100 అమెరికన్ డాలర్లుగా ఉంది.[6]

మూలాలు

[మార్చు]
  1. "Rubraca- rucaparib tablet, film coated". DailyMed. 6 April 2018. Archived from the original on 9 May 2020. Retrieved 17 May 2020.
  2. 2.0 2.1 2.2 "DailyMed - RUBRACA- rucaparib tablet, film coated". dailymed.nlm.nih.gov. Archived from the original on 9 May 2020. Retrieved 19 October 2021.
  3. "Rucaparib Camsylate - National Cancer Institute". www.cancer.gov (in ఇంగ్లీష్). 3 January 2017. Archived from the original on 9 July 2021. Retrieved 19 October 2021.
  4. 4.0 4.1 4.2 "Rubraca". Archived from the original on 6 August 2020. Retrieved 19 October 2021.
  5. 5.0 5.1 5.2 "Rucaparib Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 21 January 2021. Retrieved 19 October 2021.
  6. "Rubraca Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 20 March 2021. Retrieved 19 October 2021.