రుచిరా పెరీరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుచిరా పెరీరా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పనగోడగే డాన్ రుచిర లక్సిరి పెరెరా
పుట్టిన తేదీ (1977-04-06) 1977 ఏప్రిల్ 6 (వయసు 47)
కొలంబో, శ్రీలంక
ఎత్తు5 ft 10 in (178 cm)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం-ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 74)1999 ఫిబ్రవరి 24 - భారతదేశం తో
చివరి టెస్టు2002 నవంబరు 8 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 98)1999 జనవరి 29 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2007 మే 20 - పాకిస్తాన్ తో
తొలి T20I (క్యాప్ 9)2006 జనవరి 15 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2006 డిసెంబరు 26 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే ట్వంటీ20
మ్యాచ్‌లు 8 17 2
చేసిన పరుగులు 33 8 0
బ్యాటింగు సగటు 11.00 2.66
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 11* 4* 0*
వేసిన బంతులు 1,130 798 42
వికెట్లు 17 17 0
బౌలింగు సగటు 38.88 38.88
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/40 3/23
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 2/– 0/–
మూలం: ESPNcricinfo, 2017 మార్చి 24

పనగోడగే డాన్ రుచిర లక్సిరి పెరెరా, శ్రీలంక మాజీ క్రికెటర్. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లలో ఆడాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, ఎడమచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు.[1]

జననం[మార్చు]

పనగోడగే డాన్ రుచిర లక్సిరి పెరెరా 1977, ఏప్రిల్ 6న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.[2]

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

2002 మధ్యలో బౌలింగ్ కోచ్ డారిల్ ఫోస్టర్ సహాయంతో క్రికెట్ లోకి వచ్చాడు. 2006లో న్యూజిలాండ్‌లో శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యాడు, ఆ సిరీస్‌లో ఒక మ్యాచ్ ఆడాడు.[3] ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళిన జట్టులో కూడా ఎంపికయ్యాడు. చమిందా వాస్‌తో బౌలింగ్ అటాక్‌ను ప్రారంభించాడు, కానీ చిన్న గాయంతో అతను కొన్ని మ్యాచ్ లలో ఆడలేదు.

2006లో శ్రీలంకతో జరిగిన మొదటి ట్వంటీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. టీ20 క్యాప్ నంబరు 9.[4]

మూలాలు[మార్చు]

  1. "Ruchira Perera Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.
  2. "Ruchira Perera Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.
  3. "SL vs NZ, Sri Lanka tour of New Zealand 2006/07, 2nd T20I at Auckland, December 26, 2006 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.
  4. "SL vs ENG, Sri Lanka tour of England 2006, Only T20I at Southampton, June 15, 2006 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.

బాహ్య లింకులు[మార్చు]