రుచి వీరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుచి వీరా

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 జూన్ 2024 (2024-06-04)
ముందు ఎస్. టి. హసన్
నియోజకవర్గం మొరాదాబాద్

పదవీ కాలం
సెప్టెంబర్ 2014 – మార్చి 2017
ముందు కున్వర్ భరతేంద్ర సింగ్
తరువాత సుచీ చౌదరి
నియోజకవర్గం బిజ్నోర్

వ్యక్తిగత వివరాలు

జననం (1961-09-02) 1961 సెప్టెంబరు 2 (వయసు 63)
హసన్‌పూర్, ఉత్తర ప్రదేశ్ , భారతదేశం
రాజకీయ పార్టీ సమాజ్ వాదీ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు బహుజన్ సమాజ్ పార్టీ
జీవిత భాగస్వామి ఉదయన్ వీరా
సంతానం స్వాతి వీర
నివాసం బిజ్నౌర్ జిల్లా , ఉత్తరప్రదేశ్
పూర్వ విద్యార్థి హిందూ కళాశాల, మొరాదాబాద్ , మహాతమా జ్యోతిబా ఫూలే రోహిల్‌ఖండ్ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకురాలు

రుచి వీరా (జననం 2 సెప్టెంబర్ 1961 ) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మొరాదాబాద్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

రుచి వీరా సమాజ్‌వాదీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 14 జనవరి 2006 నుండి 2009 వరకు బిజ్నోర్ జిల్లా బోర్డు చైర్‌పర్సన్‌గా పని చేసింది. ఆమె ఆ తరువాత 2014లో జరిగిన ఉత్తప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బిజ్నోర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికై 2022లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఓడిపోయింది.

రుచి వీరా 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మొరాదాబాద్ నుండి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ కుమార్ సింగ్‌పై 1,05,762 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[4]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. TV9 Bharatvarsh (27 March 2024). "आजम की करीबी-25 करोड़ का साम्राज्य, जानें कौन हैं रुचि वीरा, जिन्होंने काटा एसटी हसन का टिकट". Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "2024 Loksabha Elections Results - Moradabad". 4 June 2024. Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=రుచి_వీరా&oldid=4335523" నుండి వెలికితీశారు