Jump to content

ఎస్. టి. హసన్

వికీపీడియా నుండి
సయ్యద్ తుఫైల్ హసన్

పదవీ కాలం
23 మే 2019 – 4 జూన్ 2024
ముందు కున్వర్ సర్వేష్ కుమార్ సింగ్
తరువాత రుచి వీరా
నియోజకవర్గం మొరాదాబాద్

మొరాదాబాద్ మేయర్
పదవీ కాలం
2006 – 2012
ముందు వీణా అగర్వాల్
తరువాత వీణా అగర్వాల్

వ్యక్తిగత వివరాలు

జననం (1958-06-29) 1958 జూన్ 29 (వయసు: 67)
మొరాదాబాద్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ సమాజ్ వాదీ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు మహాగత్బంధన్
పూర్వ విద్యార్థి జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ , అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ
ఎంబిబిఎస్(1981)
ఏం.ఎస్(1984)
వృత్తి డాక్టర్
మూలం [1]

సయ్యద్ తుఫైల్ హసన్ (జననం 29 జూన్ 1958) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మొరాదాబాద్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఎస్. టి. హసన్ సమాజ్‌వాదీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2006లో మొరాదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2009లో సమాజ్‌వాదీ పార్టీని విడి నహుజాన్ సమాజ్ పార్టీలో చేరాడు. ఎస్. టి. హసన్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మొరాదాబాద్ లోక్‌సభ నుండి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సర్వేష్ సింగ్ చేతిలో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాంపూర్ నియోజకవర్గం నుండి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి బీజేపీ బీజేపీ అభ్యర్థి సర్వేష్ సింగ్‌పై గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2022.
  2. Zee News (26 March 2024). "Lok Sabha Chunav: 10 रुपये में दवा देने वाला एमबीबीएस डॉक्टर कैसे बना मुरादाबाद का सांसद, एसटी हसन की दिलचस्प है कहानी". the original నుండి 1 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 October 2024.