రేకందార్ ఉత్తరమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేకందార్ ఉత్తరమ్మ
జననంరేకందార్ ఉత్తరమ్మ
డిసెంబర్ 10, 1948
వలపర్ల, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నివాస ప్రాంతంఆంధ్రప్రదేశ్
వృత్తిరంగస్థల నటి
మతంహిందు
తండ్రివనారస జయరామారావు
తల్లిభూలక్ష్మిదేవి

రేకందార్ ఉత్తరమ్మ ప్రముఖ రంగస్థల నటి.

జననం[మార్చు]

ఉత్తరమ్మ 1948, డిసెంబరు 10న వనారస జయరామారావు, భూలక్ష్మిదేవి దంపతులకు కృష్ణాజిల్లా, వలపర్ల గ్రామంలో జన్మించింది.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

పపసిప్రాయంలోనే రంగస్థలంపై అడుగుపెట్టింది ఈవిడ 1987 వరకు పాత్రలు ధరించింది.

నటించిన పాత్రలు[మార్చు]

అనసూయలో (లక్ష్మి, అనసూయ, సరస్వతి, మన్మథుడు), శ్రీకృష్ణలీలలులో (దేవకి, మాయాపూతన, యశోద, కృష్ణుడు), హరిశ్చంద్రలో (మాతంగ కన్య, చంద్రమతి), మాయాబజార్ లో (శశిరేఖ), సావిత్రి (సావిత్రి), కాంతామతిలో (కాంతామతి), గంగావతరణంలో (గంగ), కురుక్షేత్రంగా (అశ్వథ్థామ), పాతాళభైరవిలో (ఇందుమతి), బొబ్బిలియుద్ధం లో (విజయరామరాజు, మల్లమాంబ), బాలనాగమ్మలో (సంగు, బాలనాగమ్మ, మాణిక్యాలదేవి), లవకుశలో (కుశుడు, సీత), స్త్రీ సాహసంలో (ప్రమద), దశావతారాలులో (మోహిని, సీత), కనకతారలో (రుక్మిణీ), చింతామణి లో (రాధ), రామాంజనేయ యుద్ధం లో (నారద, శాంతిమతి), భక్తరామదాసులో (కమల), సక్కుబాయిలో (రాధ), బ్రహ్మంగారి చరిత్రలో (అచ్చమాంబ), రంగూన్ రౌడీ లో (అన్నపూర్ణ) నటించింది. ఈవిడకు హరికథలో కూడా ప్రవేశం ఉంది.

మూలాలు[మార్చు]

  • రేకందార్ ఉత్తరమ్మ, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 28.