రోజులు మారాయి (1984 సినిమా)
Appearance
రోజులు మారాయి (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వేజెళ్ల సత్యనారాయణ |
---|---|
నిర్మాణం | వై.కేశవరెడ్డి |
తారాగణం | గుమ్మడి వెంకటేశ్వరరావు, నూతన్ ప్రసాద్, ప్రభ, రాజేంద్రప్రసాద్, శివకృష్ణ |
కళ | కొండపనేని రామలింగేశ్వరరావు |
విడుదల తేదీ | మే 12, 1984 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
రోజులు మారాయి విజయసారధి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వై. కేశవరెడ్డి నిర్మాతగా, వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వంలో శివకృష్ణ, గుమ్మడి వెంకటేశ్వరరావు, నూతన్ ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 1984 నాటి తెలుగు చలన చిత్రం. ఈ సినిమాకి కథ, మాటలు పరుచూరు గోపాలకృష్ణ అందించగా ఛాయాగ్రహణం ఆర్.కె.రాజు నిర్వహించారు. సంగీతం శివాజీ రాజా అందించగా, పాటలు ఆరుద్ర, డాక్టర్ నెల్లుట్ల రాయగా, నృత్యదర్శకత్వం రాజు చేశారు.
తారాగణం
[మార్చు]సినిమాలో శివకృష్ణ, గుమ్మడి వెంకటేశ్వరరావు, నూతన్ ప్రసాద్, ప్రభ, గీత, రాజ్యలక్ష్మి, పి.ఎల్. నారాయణ, డాక్టర్ శివప్రసాద్, రాజ్ వర్మ, హేమసుందర్, రమణారెడ్డి, సాక్షి రంగారావు, కిరణ్ బాబు, రాజు, జానకి తదితరులు నటించారు.[1]
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, మాటలు - పరుచూరి గోపాలకృష్ణ
- పాటలు - ఆరుద్ర, డాక్టర్ నెల్లుట్ల
- సంగీతం - శివాజీరాజా
- ఛాయాగ్రహణం - ఆర్.కె.రాజు
- కళ - కె.రామలింగేశ్వరరావు
- కూర్పు - బాబూరావు
- ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - అక్కినేని శ్రీనివాసరావు
- నృత్యాలు - రాజు
- నిర్మాత - వై. కేశవరెడ్డి
- దర్శకత్వం - వేజెళ్ళ సత్యనారాయణ
మూలాలు
[మార్చు]- ↑ పత్రిక, ప్రతినిధి (4 June 1983). "దాదాపు పూర్తయిన 'ధర్మాత్ముడు'". సినిమా పత్రిక: 5.