రోమన్ కొప్పోలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోమన్ కొప్పోలా
రోమన్ కొప్పోలా (2018)
జననం
రోమన్ ఫ్రాంకోయిస్ కొప్పోలా

(1965-04-22) 1965 ఏప్రిల్ 22 (వయసు 59)
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1983–ప్రస్తుతం
తల్లిదండ్రులు
బంధువులు

రోమన్ ఫ్రాంకోయిస్ కొప్పోలా అమెరికన్ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత. కొప్పోలా శాన్ ఫ్రాన్సిస్కో-ఆధారిత సినిమా సంస్థ అమెరికన్ జోట్రోప్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. కమర్షియల్, మ్యూజిక్ వీడియో ప్రొడక్షన్ కంపెనీ అయిన ది డైరెక్టర్స్ బ్యూరో వ్యవస్థాపకుడు, యజమాని.[1]

జననం

[మార్చు]

రోమన్ కొప్పోలా 1965, ఏప్రిల్ 22న దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా - డాక్యుమెంటరీ నిర్మాత, నటి, రచయిత్రి ఎలియనోర్ కొప్పోలా (నీల్ నీల్) దంపతులకు ఫ్రాన్స్లో జన్మించాడు.[2]

కళారంగం

[మార్చు]

ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా తీసిన బ్రామ్ స్టోకర్స్ డ్రాక్యులా సినిమా కెమెరా విజువల్ ఎఫెక్ట్స్, రెండవ యూనిట్ డైరెక్షన్‌ను పర్యవేక్షించడం ద్వారా తన దర్శకత్వ వృత్తిని ప్రారంభించాడు. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో బ్రిటీష్ సినిమా అవార్డుకు నామినేట్ అయింది. తన కెరీర్ మొత్తంలో రెండవ యూనిట్ డైరెక్షన్‌ను కొనసాగించాడు. జాక్, ది రెయిన్‌మేకర్, యూత్ వితౌట్ యూత్, టెట్రో, ది లైఫ్ ఆక్వాటిక్ విత్ స్టీవ్ జిస్సౌ, ది డార్జిలింగ్ లిమిటెడ్, ది వర్జిన్ సూసైడ్స్, మేరీ ఆంటోయినెట్ మొదలైన సినిమాలకు పనిచేశాడు.

2001లో ది స్ట్రోక్స్ అనే తొలి ఆల్బమ్ కు దర్శకత్వం వహించాడు. డాఫ్ట్ పంక్, లిల్లీస్, మోబి, ది ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా, వీన్, గ్రీన్ డే, ఫ్యాట్‌బాయ్ స్లిమ్ వంటివి రూపొందించాడు.

1997లో లెవీస్ వైట్ ట్యాబ్ కోసం ఒక వాణిజ్య ప్రకటనకు దర్శకత్వం వహించాడు.[3]

ఇతని మొదటి సినిమా సీక్యూ 2001 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్[4]లో ప్రదర్శించబడింది, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[5]

2012లో ఎ గ్లింప్స్ ఇన్‌సైడ్ ది మైండ్ ఆఫ్ చార్లెస్ స్వాన్ III తీశాడు.[6] 2015లో స్టేట్ ఫార్మ్ కమర్షియల్ సినిమాకి దర్శకత్వం వహించాడు.[7]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు దర్శకుడు రచయిత నిర్మాత గమనికలు
1983 రంబుల్ ఫిష్ కాదు కాదు అసోసియేట్
1989 క్లౌన్‌హౌస్ కాదు కాదు ఎగ్జిక్యూటివ్
1990 ది స్పిరిట్ ఆఫ్ '76 కాదు కథ ఎగ్జిక్యూటివ్
2001 సిక్యూ Yes Yes కాదు
2007 ది డార్జిలింగ్ లిమిటెడ్ కాదు Yes Yes వెస్ ఆండర్సన్, జాసన్ స్క్వార్ట్జ్‌మాన్‌లతో సహ రచయిత
2010 సమ్ వేర్ కాదు కాదు Yes
2012 మూన్ రైజ్ కింగ్డమ్ కాదు Yes కాదు వెస్ ఆండర్సన్‌తో సహ రచయిత
ఆన్ ది రోడ్ కాదు కాదు Yes
ఎ గ్లింప్స్ ఇన్‌సైడ్ ది మైండ్ ఆఫ్ చార్లెస్ స్వాన్ III Yes Yes Yes
2013 బ్లింగ్ రింగ్ కాదు కాదు Yes
2017 ది బెగైల్డ్ కాదు కాదు Yes
2018 ఐల్ ఆఫ్ డాగ్స్ కాదు కథ కాదు వెస్ ఆండర్సన్, జాసన్ స్క్వార్ట్జ్‌మాన్, కునిచి నోమురాతో కథ
2020 ఆన్ ది రాక్ కాదు కాదు ఎగ్జిక్యూటివ్
2021 ఫ్రెంచ్ డిస్పాచ్ కాదు కథ ఎగ్జిక్యూటివ్ వెస్ ఆండర్సన్, హ్యూగో గిన్నిస్, జాసన్ స్క్వార్ట్జ్‌మాన్‌లతో కథ
2022 ది సెవన్ ఫేసెస్ ఆఫ్ జేన్ కాదు కాదు Yes
2023 ఫెయిరీల్యాండ్ కాదు కాదు ఎగ్జిక్యూటివ్
ఆస్టరాయిడ్ సిటీ కాదు కథ కాదు వెస్ ఆండర్సన్‌తో కథ

అదనపు దర్శకత్వ క్రెడిట్‌లు

[మార్చు]
సంవత్సరం పేరు రెండవ యూనిట్ ఇతరులు దర్శకుడు
1992 బ్రామ్ స్టోకర్స్ డ్రాక్యులా Yes విజువల్ ఎఫెక్ట్స్ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా
1996 జాక్ Yes కాదు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా
1997 ది రెయిన్ మేకర్ Yes కాదు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా
1999 ది వర్జిన్ సూసైడ్స్ Yes కాదు సోఫియా కొప్పోలా
2003 లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ కాదు అదనపు దర్శకుడు సోఫియా కొప్పోలా
2004 ది లైఫ్ ఆక్వాటిక్ విత్ స్టీవ్ జిస్సౌ Yes కాదు వెస్ ఆండర్సన్
2006 మేరీ ఆంటోనిట్టే Yes కాదు సోఫియా కొప్పోలా
2007 డార్జిలింగ్ లిమిటెడ్ Yes కాదు వెస్ ఆండర్సన్
యూత్ వితౌట్ యూత్ Yes కాదు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా
2009 టెట్రో Yes కాదు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా
2014 గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ కాదు ప్రత్యేక ఫోటోగ్రఫీ యూనిట్ వెస్ ఆండర్సన్
2024 మెగాలోపోలిస్ Yes కాదు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా

నటించినవి

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
1966 యూ ఆర్ ఏ బిగ్ బాయ్ నౌ బండిలో మగబిడ్డ గుర్తింపు పొందలేదు
1972 ది గాడ్ ఫాదర్ అంత్యక్రియలకు హాజరైన వీధిలోని బాలుడు
1974 గాడ్ ఫాదర్ పార్ట్ II సోనీ కార్లియోన్
అబ్బాయిగా
1979 అపోకలిప్స్ నౌ ఫ్రాన్సిస్ డి మరైస్ రీడక్స్ వెర్షన్ మాత్రమే
1999 గన్ ఫైటర్ బండిడో
స్టార్ వార్స్: ఎపిసోడ్ I - ది ఫాంటమ్ మెనాస్ సెనేట్ గార్డ్ గుర్తింపు పొందలేదు
2009 ఫెంటాస్టిక్ మిస్టర్ ఫాక్స్ స్క్విరెల్ కాంట్రాక్టర్ వాయిస్
2018 ఐల్ ఆఫ్ డాగ్స్ ఇగోర్

అవార్డులు, సన్మానాలు

[మార్చు]

కొప్పోలా 2019లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో చేరడానికి ఆహ్వానించబడ్డాడు.[8]

అవార్డులు సంవత్సరం విభాగం సినిమా ఫలితం మూలాలు
అకాడమీ అవార్డులు 2013 ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే మూన్ రైజ్ కింగ్డమ్ నామినేట్ [9]
బ్రిటీష్ సినిమా అవార్డులు 1994 బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ బ్రామ్ స్టోకర్స్ డ్రాక్యులా నామినేట్ [10]
గ్రామీ అవార్డులు 1997 ఉత్తమ సంగీత వీడియో, సంక్షిప్త రూపం వాకింగ్ కాంట్రడక్షన్ నామినేట్ [11]
NYFCO అవార్డు 2007 ఉత్తమ స్క్రీన్‌ప్లే ది డార్జిలింగ్ లిమిటెడ్ విజేత [12]
రోమ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2012 గోల్డెన్ మార్క్'ఆరేలియో అవార్డు ఎ గ్లింప్స్ ఇన్‌సైడ్ ది మైండ్ ఆఫ్ చార్లెస్ స్వాన్ III నామినేట్ [13]

మూలాలు

[మార్చు]
  1. "The Directors Bureau, New York and L.A. - Founded: 1996". Retrieved 2023-06-14.
  2. "Les Gens du Cinema". Retrieved 2023-06-14.
  3. Clark, Mairi (November 14, 1997). "BBH takes 60s theme for Levi's White Tab ad". Campaign Live. Retrieved 2023-06-14.
  4. "Festival de Cannes: CQ". festival-cannes.com. Archived from the original on 2012-08-07. Retrieved 2009-10-24.
  5. "CQ". Metacritic. Retrieved 2023-06-14.
  6. E! Online, Charlie Sheen Heading Back to the Big Screen!
  7. "State Farm: Magic Jingle Elvis". The Mill (in ఇంగ్లీష్). Archived from the original on 2017-12-27. Retrieved 2023-06-14.
  8. "ACADEMY INVITES 842 TO MEMBERSHIP". Oscars.org | Academy of Motion Picture Arts and Sciences. July 1, 2019.
  9. Hammond, Pete (January 22, 2013). "Exclusive Featurette: Original Screenplay Oscar Nominee 'Moonrise Kingdom'". Deadline Hollywood. Retrieved 2023-06-14.
  10. "Film in 1994 – BAFTA Awards". awards.bafta.org.
  11. Kot, Greg (January 8, 1997). "Pumpkins A Smash With 7 Grammy Nominations". Chicago Tribune. p. 12. Archived from the original on July 7, 2012. Retrieved 2023-06-14.
  12. Douglas, Edward (10 December 2007). "NYFCO (New York Film Critics Online) Loves Blood!". ComingSoon.net. Archived from the original on 10 July 2017. Retrieved 2023-06-14.
  13. Brooks, Xan (19 November 2012). "Marfa Girl triumphs at Rome film festival". The Guardian. Retrieved 2023-06-14.

బయటి లింకులు

[మార్చు]