రోహా రైల్వే స్టేషను
Jump to navigation
Jump to search
రోహా రైల్వే స్టేషను | |
---|---|
సాధారణ సమాచారం | |
Location | రోహా , రాయ్‌గఢ్ జిల్లా |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | కొంకణ్ రైల్వే, పన్వేల్ - రోహా రైలు మార్గము |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | ROHA |
Fare zone | సెంట్రల్ రైల్వే జోను |
విద్యుత్ లైను | లేదు |
రోహా రైల్వే స్టేషను సెంట్రల్ రైల్వే జోను లోని రోహా - పన్వేల్ రైలు మార్గములో టెర్మినస్ రైల్వే స్టేషను. ఇది ఛత్రపతి శివాజీ టెర్మినస్ వయా దివా జంక్షన్ ద్వారా నుండి 143,61 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని స్టేషను కోడ్ ROHA గా ఉంది. ఇది మధ్య రైల్వే జోను లోని ముంబై రైల్వే డివిజనుకు చెందినది.[1] ఈ స్టేషను రాయ్‌గఢ్ జిల్లా మహారాష్ట్ర రాష్ట్రంలో, భారతదేశంలో ఉంది. ఈ రైలు మార్గము (లైన్) లోని దీని మునుపటి స్టేషను నిది స్టేషను. సెంట్రల్ రైల్వే యొక్క అధికార పరిధి రోహా రైల్వే స్టేషను నుండి 1170 మీటర్ల దిగువ వద్ద ముగుస్తుంది.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Central Railway Mumbai Division System Map". Central Railway. 2010-04-01. Retrieved 4 May 2013.