కంకవాలి రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కణ్కవలీ
Kankavali
Kankavli railway station platformboard.jpg
స్టేషన్ గణాంకాలు
చిరునామాకణ్కవలీ , సింధు దుర్గ్ జిల్లా, మహారాష్ట్ర
భౌగోళికాంశాలు16°15′32″N 73°43′12″E / 16.25889°N 73.72000°E / 16.25889; 73.72000
మార్గములు (లైన్స్)కొంకణ్ రైల్వే
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్KKW
జోన్లు కొంకణ్ రైల్వే
డివిజన్లు రత్నగిరి
యాజమాన్యంభారతీయ రైల్వేలు
సేవలు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
కొంకణ్ రైల్వే
కొంకణ్ రైల్వే
ప్రదేశం
Lua error in మాడ్యూల్:Location_map at line 488: Unable to find the specified location map definition: "Module:Location map/data/Maharashtra" does not exist.

కంకవాలి రైల్వే స్టేషను కొంకణ్ రైల్వేలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 45 మీటర్ల ఎత్తులో ఉంది.[1] ఈ రైలు మార్గము (లైన్) లోని మునుపటి స్టేషను నందగావ్ రోడ్ రైల్వే స్టేషను మరియు తదుపరి స్టేషను సింధుదుర్గ్ రైల్వే స్టేషను.[2] ఈ స్టేషను ఉచిత వై-ఫైను అందిస్తుంది. [3]

మూలాలు[మార్చు]

  1. http://indiarailinfo.com/station/blog/kankavali-kkw/1773
  2. Prakash, L. (31 March 2014). "Konkan railway system map". Konkan railway. Retrieved 18 August 2015.
  3. "Govt launches free WiFi facility at 28 Konkan railway stations". The NEWS Minute. 22 May 2017. Retrieved 6 February 2019.