రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ 44 సెంచరీలు చేశాడు.

రోహిత్ శర్మ 2007 నుండి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన భారతీయ క్రికెటర్ [1] 2023 జూలై నాటికి అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 44 సెంచరీలు చేసాడు — వన్డే ఇంటర్నేషనల్స్‌లో 30 , టెస్ట్‌లలో 10, ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ (T20Is)లో 4 చేసాడు.

2007 జూన్ లో ఐర్లాండ్‌పై శర్మ తన తొలి వన్‌డే ఆడాడు.[1] 2010లో జింబాబ్వేలో జరిగిన ట్రై-నేషన్ టోర్నమెంట్‌లో ఆతిథ్య జట్టుపై 114 పరుగులు చేయడంతో అతని మొదటి సెంచరీ వచ్చింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన 2013 ద్వైపాక్షిక సిరీస్‌లో, డబుల్ సెంచరీతో సహా రెండు సెంచరీలు చేశాడు. [a] మరుసటి సంవత్సరం, అతను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై 264 పరుగులు చేశాడు. 2023 మే నాటికి ఈ ఫార్మాట్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా మిగిలిపోయింది.[3] 2016 జనవరిలో అతను ఆస్ట్రేలియాపై చేసిన 171 నాటౌట్ ; 2018లో ఇంగ్లండ్‌కు చెందిన జాసన్ రాయ్ 180 పరుగులు చేసే వరకు ఆస్ట్రేలియాపై విజిటింగ్ బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక స్కోరుగా నిలిచింది. [b] [5] శర్మ 2019 ప్రపంచ కప్‌లో ఐదు సెంచరీలు చేసి, ప్రపంచ కప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డును నెలకొల్పాడు. [6] అతను తొమ్మిది వేర్వేరు ప్రత్యర్థులపై సెంచరీలు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై సంయుక్తంగా రెండవ అత్యధిక సెంచరీలు (ఎనిమిది) చేసాడు. [c] 2020 జనవరి నాటికి శర్మ, 150 పైచిలుకు స్కోర్లు ఎనిమిది, మూడు డబుల్ సెంచరీలు చేసాడు. ఈ రెండూ వన్‌డేలలో రికార్డులే. [8] [9] ఈ ఫార్మాట్‌లో ఇప్పటికీ ఆడుతున్న వాళ్ళలో అత్యధిక సెంచరీలు బాదిన రెండో ఆటగాడతడు. [d]

2013–14లో వెస్టిండీస్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో శర్మ టెస్టుల్లోకి అడుగుపెట్టాడు. అతను తొలి టెస్టులో 177 పరుగులు చేశాడు. తర్వాతి మ్యాచ్‌లో మరో సెంచరీ చేశాడు. [e] [12] అతను 2019 అక్టోబరులో దక్షిణాఫ్రికాతో జరిగిన స్వదేశీ సిరీస్‌లో మూడు సెంచరీలు సాధించాడు — మొదటి మ్యాచ్‌లో 176, 127, [f] మూడో మ్యాచ్‌లో కెరీర్‌లో అత్యధికమైన 212.

శర్మ తన తొలి T20I ICC T20 వరల్డ్ కప్ 2007లో ఇంగ్లండ్‌పై ఆడాడు. 2015 అక్టోబరులో అతను దక్షిణాఫ్రికాపై 106 పరుగులు చేసి, T20I ఫార్మాట్‌లో సెంచరీ చేసిన రెండవ భారతీయుడయ్యాడు. దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన సుధేష్ విక్రమశేఖరతో కలిసి శర్మకు సంయుక్తంగా T20I వేగవంతమైన సెంచరీ (35 బంతుల్లో) రికార్డు ఉంది. [g] ఈ ఫార్మాట్‌లో అతని నాలుగు సెంచరీలు ఏ ఆటగాడికైనా అత్యధికం. [15] 2023 జనవరి నాటికి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో శర్మ 13వ స్థానంలో ఉన్నాడు. [16]

టెస్టు సెంచరీలు

[మార్చు]
రోహిత్ శర్మ చేసిన టెస్ట్ సెంచరీలు [17]
No. Score Against Pos. Inn. Test Venue H/A Date Result Ref
1 177 †  వెస్ట్ ఇండీస్ 6 2 1/2 ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా స్వదేశం 2013 నవంబరు 6 గెలిచింది [18]
2 111*  వెస్ట్ ఇండీస్ 6 2 2/2 వాంఖడే స్టేడియం, ముంబై స్వదేశం 2013 నవంబరు 14 గెలిచింది [19]
3 102*  శ్రీలంక 6 2 2/3 విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్‌పూర్ స్వదేశం 2017 నవంబరు 24 గెలిచింది [20]
4 176 †  దక్షిణాఫ్రికా 2 1 1/3 VDCA క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం స్వదేశం 2019 అక్టోబరు 2 గెలిచింది [21]
5 127 †  దక్షిణాఫ్రికా 2 3 1/3 VDCA క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం స్వదేశం 2019 అక్టోబరు 2 గెలిచింది [21]
6 212 †  దక్షిణాఫ్రికా 2 1 3/3 JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్, రాంచీ స్వదేశం 2019 అక్టోబరు 19 గెలిచింది [22]
7 161  ఇంగ్లాండు 1 1 2/4 M. A. చిదంబరం స్టేడియం, చెన్నై స్వదేశం 2021 ఫిబ్రవరి 13 గెలిచింది [23]
8 127 †  ఇంగ్లాండు 1 3 4/5 ది ఓవల్, లండన్ విదేశం 2021 సెప్టెంబరు 2 గెలిచింది [24]
9 120 ‡  ఆస్ట్రేలియా 1 2 1/4 విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్‌పూర్ స్వదేశం 2023 ఫిబ్రవరి 9 గెలిచింది [25]
10 103 ‡  వెస్ట్ ఇండీస్ 1 1 1/2 విండ్సర్ పార్క్, రోసో విదేశం 2023 జూలై 12 గెలిచింది [26]

వన్డే సెంచరీలు

[మార్చు]
రోహిత్ శర్మ చేసిన ఒన్ డే ఇంటర్నేషనల్ సెంచరీలు [27]
No. Score Against Pos. Inn. S/R Venue H/A/N Date Result Ref
1 114  జింబాబ్వే 4 1 95.79 క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో విదేశం 2010 మే 28 ఓడింది [28]
2 101* †  శ్రీలంక 4 2 101.00 క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో Neutral 2010 మే 30 గెలిచింది [29]
3 141* †  ఆస్ట్రేలియా 1 2 114.63 సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్ స్వదేశం 2013 అక్టోబరు 16 గెలిచింది [30]
4 209 †  ఆస్ట్రేలియా 1 1 132.27 M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు స్వదేశం 2013 నవంబరు 2 గెలిచింది [31]
5 264 †  శ్రీలంక 2 1 152.60 ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా స్వదేశం 2014 నవంబరు 13 గెలిచింది [32]
6 138  ఆస్ట్రేలియా 1 1 99.28 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ విదేశం 2015 జనవరి 18 ఓడింది [33]
7 137 †  బంగ్లాదేశ్ 1 1 108.73 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ Neutral 2015 మార్చి 19 గెలిచింది [34]
8 150  దక్షిణాఫ్రికా 1 2 112.78 గ్రీన్ పార్క్ స్టేడియం, కాన్పూర్ స్వదేశం 2015 అక్టోబరు 11 ఓడింది [35]
9 171*  ఆస్ట్రేలియా 1 1 104.90 WACA గ్రౌండ్, పెర్త్ విదేశం 2016 జనవరి 12 ఓడింది [36]
10 124 †  ఆస్ట్రేలియా 1 1 97.63 గబ్బా, బ్రిస్బేన్ విదేశం 2016 జనవరి 15 ఓడింది [37]
11 123* †  బంగ్లాదేశ్ 1 2 95.34 ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్, బర్మింగ్‌హామ్ Neutral 2017 జూన్ 15 గెలిచింది [38]
12 124*  శ్రీలంక 1 2 85.51 పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, పల్లెకెలె విదేశం 2017 ఆగస్టు 27 గెలిచింది [39]
13 104  శ్రీలంక 1 1 118.18 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో విదేశం 2017 ఆగస్టు 31 గెలిచింది [40]
14 125 †  ఆస్ట్రేలియా 2 2 114.67 విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్‌పూర్ స్వదేశం 2017 అక్టోబరు 1 గెలిచింది [41]
15 147 †  న్యూజీలాండ్ 1 1 106.52 గ్రీన్ పార్క్ స్టేడియం, కాన్పూర్ స్వదేశం 2017 అక్టోబరు 29 గెలిచింది [42]
16 208* † ‡  శ్రీలంక 1 1 135.94 పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, మొహాలి స్వదేశం 2017 డిసెంబరు 13 గెలిచింది [43]
17 115 †  దక్షిణాఫ్రికా 1 1 91.26 సెయింట్ జార్జ్ పార్క్, పోర్ట్ ఎలిజబెత్ విదేశం 2018 ఫిబ్రవరి 13 గెలిచింది [44]
18 137*  ఇంగ్లాండు 1 2 120.17 ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్ విదేశం 2018 జూలై 12 గెలిచింది [45]
19 111* ‡  పాకిస్తాన్ 1 2 93.27 దుబాయ్ క్రికెట్ స్టేడియం, దుబాయ్ Neutral 2018 సెప్టెంబరు 23 గెలిచింది [46]
20 152*  వెస్ట్ ఇండీస్ 1 2 129.58 ACA స్టేడియం, గౌహతి స్వదేశం 2018 అక్టోబరు 21 గెలిచింది [47]
21 162 †  వెస్ట్ ఇండీస్ 1 1 118.25 బ్రబౌర్న్ స్టేడియం, ముంబై స్వదేశం 2018 అక్టోబరు 29 గెలిచింది [48]
22 133  ఆస్ట్రేలియా 1 2 103.10 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ విదేశం 2019 జనవరి 12 ఓడింది [49]
23 122* †  దక్షిణాఫ్రికా 1 2 85.10 రోజ్ బౌల్, సౌతాంప్టన్ Neutral 2019 జూన్ 5 గెలిచింది [50]
24 140 †  పాకిస్తాన్ 2 1 123.89 ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, మాంచెస్టర్ Neutral 2019 జూన్ 16 గెలిచింది (D/L) [51]
25 102  ఇంగ్లాండు 2 2 93.57 ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్, బర్మింగ్‌హామ్ విదేశం 2019 జూన్ 30 ఓడింది [52]
26 104 †  బంగ్లాదేశ్ 2 1 113.04 ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్, బర్మింగ్‌హామ్ Neutral 2019 జూలై 2 గెలిచింది [53]
27 103 †  శ్రీలంక 2 2 109.57 హెడ్డింగ్లీ క్రికెట్ గ్రౌండ్, లీడ్స్ Neutral 2019 జూలై 6 గెలిచింది [54]
28 159 †  వెస్ట్ ఇండీస్ 1 1 115.21 ACA-VDCA స్టేడియం, విశాఖపట్నం స్వదేశం 2019 డిసెంబరు 18 గెలిచింది [55]
29 119 †  ఆస్ట్రేలియా 1 2 92.96 M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు స్వదేశం 2020 జనవరి 19 గెలిచింది [56]
30 101 ‡  న్యూజీలాండ్ 1 1 118.82 హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఇండోర్ స్వదేశం 2023 జనవరి 24 గెలిచింది [57]

ట్వంటీ 20 అంతర్జాతీయ క్రికెట్ సెంచరీలు

[మార్చు]
రోహిత్ శర్మ చేసిన టీ 20I సెంచరీలు [58]
No. Score Against Pos. Inn. S/R Venue H/A/N Date Result Ref
1 106  దక్షిణాఫ్రికా 1 1 160.60 HPCA స్టేడియం, ధర్మశాల హోమ్ 2015 అక్టోబరు 2 ఓడింది [59]
2 118 † ‡  శ్రీలంక 1 1 274.41 హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఇండోర్ హోమ్ 2017 డిసెంబరు 22 గెలిచింది [60]
3 100* †  ఇంగ్లాండు 1 2 178.57 బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, బ్రిస్టల్ దూరంగా 2018 జూలై 8 గెలిచింది [61]
4 111* † ‡  వెస్ట్ ఇండీస్ 1 1 181.96 ఎకానా స్టేడియం, లక్నో హోమ్ 2018 నవంబరు 6 గెలిచింది [62]

గమనికలు

[మార్చు]
  1. Sharma became the third player to score an ODI double-century.[2]
  2. As of జనవరి 2020[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]], this remains the seventh-highest individual score in Australia.[4]
  3. He shares the position with Virat Kohli and is behind Sachin Tendulkar (nine).[7]
  4. Sharma is behind Tendulkar (49) and Kohli (46) in the all-time list.[10]
  5. Sharma was the 14th Indian to score a century on Test debut.[11]
  6. He became the sixth Indian to score centuries in both innings of a Test match.[13]
  7. It came during the course of his 43-ball 118 against Sri Lanka in December 2017.[14]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Rohit Sharma". ESPNcricinfo. Archived from the original on 18 March 2016. Retrieved 9 March 2016. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "profile" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "Records / One-Day Internationals / Batting Records / Most Runs in an Innings". ESPNcricinfo. Archived from the original on 23 November 2016. Retrieved 21 October 2018.
  3. "Rohit Sharma: India batsman hits 264, the highest ODI score". BBC Sport. Archived from the original on 1 June 2017. Retrieved 13 December 2017.
  4. "Statistics / Statsguru / One-Day Internationals / Batting Records / View: innings by innings list / Host country: Australia / Ordered by: runs scored (descending)". ESPNcricinfo. Archived from the original on 29 October 2018. Retrieved 21 October 2018.
  5. "Statistics / Statsguru / One-Day Internationals / Batting Records / Innings By Innings List / Opposition Team: Australia / Host Country: Australia/ Ordered By: Runs Scored (Descending)". ESPNcricinfo. Archived from the original on 29 October 2018. Retrieved 21 October 2018.
  6. Marks, Vic (6 July 2019). "India pile tons on Sri Lanka to put Cricket World Cup pressure on Australia". The Guardian. Archived from the original on 8 July 2019. Retrieved 6 July 2019.
  7. "Statistics / Statsguru / One-Day Internationals / Batting Records / Most Hundreds Against Australia". ESPNcricinfo. Retrieved 19 January 2020.
  8. Seervi, Bharath. "Rohit: three double-hundreds; Others: four". ESPNcricinfo. Archived from the original on 13 December 2017. Retrieved 13 November 2018.
  9. "Records / One-Day Internationals / Batting records / Runs scored (descending) / Greater than or equal to 150". ESPNcricinfo. Archived from the original on 26 January 2017. Retrieved 21 October 2018.
  10. "Records / One-Day Internationals / Batting Records / Most Hundreds in a Career". ESPNcricinfo. Archived from the original on 15 June 2013. Retrieved 1 November 2019.
  11. Sahni, Jaspreet (7 November 2013). "Rohit Sharma 14th Indian to hit Test century on debut". News18. Archived from the original on 14 December 2017. Retrieved 14 December 2017.
  12. Iyer, Aditya. "The turning point: Rohit Sharma shines in his first Test innings". The Indian Express. Archived from the original on 21 November 2018. Retrieved 18 November 2018.
  13. "Records / Test matches / Batting records / Hundred in each innings of a match". ESPNcricinfo. Archived from the original on 6 December 2014. Retrieved 20 October 2019.
  14. Seervi, Bharath (22 December 2017). "Rohit hits the joint-fastest T20I century". ESPNcricinfo. Archived from the original on 8 July 2018. Retrieved 21 October 2018.
  15. "Rohit hits the joint-fastest T20I century". ESPNcricinfo. Archived from the original on 22 December 2017. Retrieved 22 December 2017.
  16. "Records / Combined Test, ODI and T20I Records / Batting Records / Most Hundreds in a career". Archived from the original on 4 October 2012. Retrieved 17 December 2018.
  17. "List of Test cricket centuries by Rohit Sharma". ESPNcricinfo. Archived from the original on 13 December 2017. Retrieved 20 October 2019.
  18. "1st Test, West Indies tour of India at Kolkata, Nov 6-8 2013". ESPNcricinfo. Archived from the original on 7 December 2017. Retrieved 13 December 2017.
  19. "2nd Test, West Indies tour of India at Mumbai, Nov 14-16 2013". ESPNcricinfo. Archived from the original on 30 May 2019. Retrieved 7 June 2019.
  20. "2nd Test, Sri Lanka tour of India at Nagpur, Nov 24-27 2017". ESPNcricinfo. Archived from the original on 9 December 2017. Retrieved 13 December 2017.
  21. 21.0 21.1 "1st Test, ICC World Test Championship at Visakhapatnam, Oct 2-6 2019". ESPNcricinfo. Archived from the original on 3 October 2019. Retrieved 5 October 2019.
  22. "3rd Test, ICC World Test Championship at Ranchi, Oct 19-23 2019". ESPNcricinfo. Archived from the original on 19 October 2019. Retrieved 20 October 2019.
  23. "2nd Test, Chennai, Feb 13-17 2021, England tour of India". ESPNcricinfo. Retrieved 13 February 2021.
  24. "4th Test, The Oval, Sep 2-6 2021, India tour of England". ESPNcricinfo. Retrieved 4 September 2021.
  25. "1st Test, Nagpur, February 9-11, 2023, Australia tour of India". ESPNcricinfo. Retrieved 10 February 2023.
  26. "1st Test, Roseau, July 12-16, 2023, India tour of West Indies". ESPNcricinfo. Retrieved 13 July 2023.
  27. "List of One-Day International cricket centuries by Rohit Sharma". ESPNcricinfo. Archived from the original on 14 December 2017. Retrieved 13 December 2017.
  28. "1st Match, Zimbabwe Triangular Series at Bulawayo, May 28 2010". ESPNcricinfo. Archived from the original on 13 December 2017. Retrieved 13 December 2017.
  29. "2nd Match, Zimbabwe Triangular Series at Bulawayo, May 30 2010". ESPNcricinfo. Archived from the original on 13 December 2017. Retrieved 13 December 2017.
  30. "2nd ODI (D/N), Australia tour of India at Jaipur, Oct 16 2013". ESPNcricinfo. Archived from the original on 14 December 2017. Retrieved 13 December 2017.
  31. "7th ODI (D/N), Australia tour of India at Bengaluru, Nov 2 2013". ESPNcricinfo. Archived from the original on 13 December 2017. Retrieved 13 December 2017.
  32. "4th ODI (D/N), Sri Lanka tour of India at Kolkata, Nov 13 2014". ESPNcricinfo. Archived from the original on 12 December 2017. Retrieved 13 December 2017.
  33. "2nd Match (D/N), Carlton Mid One-Day International Tri-Series at Melbourne, Jan 18 2015". ESPNcricinfo. Archived from the original on 14 December 2017. Retrieved 13 December 2017.
  34. "2nd Quarter-Final (D/N), ICC Cricket World Cup at Melbourne, Mar 19 2015". ESPNcricinfo. Archived from the original on 14 December 2017. Retrieved 13 December 2017.
  35. "1st ODI, South Africa tour of India at Kanpur, Oct 11 2015". ESPNcricinfo. Archived from the original on 14 December 2017. Retrieved 13 December 2017.
  36. "1st ODI, India tour of Australia at Perth, Jan 12 2016". ESPNcricinfo. Archived from the original on 25 November 2017. Retrieved 13 December 2017.
  37. "2nd ODI (D/N), India tour of Australia at Brisbane, Jan 15 2016". ESPNcricinfo. Archived from the original on 14 December 2017. Retrieved 13 December 2017.
  38. "2nd Semi-final, ICC Champions Trophy at Birmingham, Jun 15 2017". ESPNcricinfo. Archived from the original on 26 October 2017. Retrieved 13 December 2017.
  39. "3rd ODI (D/N), India tour of Sri Lanka at Kandy, Aug 27 2017". ESPNcricinfo. Archived from the original on 13 December 2017. Retrieved 13 December 2017.
  40. "4th ODI (D/N), India tour of Sri Lanka at Colombo, Aug 31 2017". ESPNcricinfo. Archived from the original on 13 December 2017. Retrieved 13 December 2017.
  41. "5th ODI (D/N), Australia tour of India at Nagpur, Oct 1 2017". ESPNcricinfo. Archived from the original on 12 December 2017. Retrieved 13 December 2017.
  42. "3rd ODI (D/N), New Zealand tour of India at Kanpur, Oct 29 2017". ESPNcricinfo. Archived from the original on 12 December 2017. Retrieved 13 December 2017.
  43. "2nd ODI (D/N), Sri Lanka tour of India at Chandigarh, Dec 13 2017". ESPNcricinfo. Archived from the original on 13 December 2017. Retrieved 13 December 2017.
  44. "5th ODI (D/N), India tour of South Africa at Port Elizabeth, Feb 13 2018". ESPNcricinfo. Archived from the original on 13 February 2018. Retrieved 13 February 2018.
  45. "1st ODI, India tour of Ireland and England at Nottingham, Jul 12 2018". ESPNcricinfo. Archived from the original on 18 August 2018. Retrieved 18 August 2018.
  46. "3rd Match, Super Four, Asia Cup at Dubai, Sep 23 2018". ESPNcricinfo. Archived from the original on 23 September 2018. Retrieved 23 September 2018.
  47. "1st ODI (D/N), West Indies tour of India at Guwahati, Oct 21 2018". ESPNcricinfo. Archived from the original on 22 October 2018. Retrieved 21 October 2018.
  48. "4th ODI (D/N), West Indies tour of India at Mumbai, Oct 29 2018". ESPNcricinfo. Archived from the original on 29 October 2018. Retrieved 29 October 2018.
  49. "1st ODI (D/N), India tour of Australia at Sydney, Jan 12 2019". ESPNcricinfo. Archived from the original on 12 January 2019. Retrieved 12 January 2019.
  50. "8th match, ICC Cricket World Cup at Southampton, Jun 5 2019". ESPNcricinfo. Archived from the original on 6 June 2019. Retrieved 5 June 2019.
  51. "22nd match, ICC Cricket World Cup at Manchester, Jun 16 2019". ESPNcricinfo. Archived from the original on 7 January 2013. Retrieved 16 June 2019.
  52. "38th match, ICC Cricket World Cup at Birmingham, Jun 30 2019". ESPNcricinfo. Archived from the original on 30 June 2019. Retrieved 30 June 2019.
  53. "40th match, ICC Cricket World Cup at Birmingham, Jul 2 2019". ESPNcricinfo. Archived from the original on 1 July 2019. Retrieved 2 July 2019.
  54. "44th match, ICC Cricket World Cup at Leeds, Jul 6 2019". ESPNcricinfo. Archived from the original on 6 July 2019. Retrieved 6 July 2019.
  55. "2nd ODI, West Indies tour of India at Visakhapatnam, Dec 18 2019". ESPNcricinfo. Retrieved 18 December 2019.
  56. "3rd ODI, Australia tour of India at Bengaluru, Jan 19 2020". ESPNcricinfo. Retrieved 19 January 2020.
  57. "3rd ODI (D/N), Indore, January 24, 2023, New Zealand tour of India". ESPNcricinfo. Retrieved 24 January 2023.
  58. "List of T20I cricket centuries by Rohit Sharma". ESPNcricinfo. Archived from the original on 14 December 2017. Retrieved 13 December 2017.
  59. "1st T20I (N), South Africa tour of India at Dharamsala, Oct 2 2015". ESPNcricinfo. Archived from the original on 16 November 2017. Retrieved 13 December 2017.
  60. "2nd T20I (N), Sri Lanka tour of India at Indore, Dec 22 2017". ESPNcricinfo. Archived from the original on 22 December 2017. Retrieved 22 December 2017.
  61. "3rd T20I (N), India tour of England at Bristol, Jul 8 2018". ESPNcricinfo. Archived from the original on 29 October 2018. Retrieved 9 July 2018.
  62. "2nd T20I (N), West Indies tour of India at Lucknow, Nov 6 2018". ESPNcricinfo. Archived from the original on 7 November 2018. Retrieved 6 November 2018.