లక్షింపేట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

లక్షింపేట , శ్రీకాకుళం జిల్లా, వంగర మండలానికి చెందిన గ్రామము.[1]

లక్షింపేట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం వంగర
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,279
 - పురుషుల సంఖ్య 641
 - స్త్రీల సంఖ్య 638
 - గృహాల సంఖ్య 322
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,279 - పురుషుల సంఖ్య 641 - స్త్రీల సంఖ్య 638 - గృహాల సంఖ్య 322జూన్ 12, 2012 న గ్రామంలో జరిగిన భూసంబంధమైన గొడవలలో 5 గురు దళితుల ప్రాణాలుపోవటం వలన వార్తలలోకెక్కింది. మడ్డువలన ఆనకట్ట కట్టినపుడు సేకరించిన భూమిలో కొంత భాగం ముంపుకి గురికాక ఖాళీగా వుండడంతో ఊరి గ్రామస్థులు మరల ఆ పొలం సాగు చేయటం మొదలెట్టారు. అయితే దళితులు పొలంసాగుచేయటం ఇష్టంలేని ఇతర వర్ణాల వారు దాడిచేశారు. ఇంతకు ముందు ఆంధ్ర ప్రదేశ్ లో కారంచేడు, చుండూరు లలో ఇలాంటి సంఘటనలు జరిగాయి [2]

వనరులు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11

"https://te.wikipedia.org/w/index.php?title=లక్షింపేట&oldid=1860808" నుండి వెలికితీశారు