లస్ట్ స్టోరీస్ 2
Appearance
లస్ట్ స్టోరీస్ 2 | |
---|---|
దర్శకత్వం |
|
నిర్మాత | రోనీ స్క్రూవాలా ఆశీ దువా సారా |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | తపన్ తుషార్ బసు ఆనంద్ బన్సల్ |
కూర్పు | ఊర్వశి సాక్సేన నయన్ హెచ్. కే. భద్ర సంయుక్త కాజా చంద్రశేఖర్ ప్రజాపతి |
సంగీతం | అమన్ పంత్ |
నిర్మాణ సంస్థలు | ఆర్‌ఎస్‌విపి మూవీస్ ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్‌టైన్‌మెంట్ |
పంపిణీదార్లు | నెట్‌ఫ్లిక్స్ |
విడుదల తేదీ | 29 జూన్ 2023 |
సినిమా నిడివి | 132 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
లస్ట్ స్టోరీస్ 2 2023లో విడుదలైన హిందీ సినిమా. ఆర్‌ఎస్‌విపి మూవీస్, ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై రోనీ స్క్రూవాలా, ఆశీ దువా సారా నిర్మించిన ఈ సినిమాకు కొంకణా కెన్ శర్మ, సుజోయ్ ఘోష్, ఆర్ బాల్కీ, అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. నీనా గుప్తా, కాజోల్, తమన్నా భాటియా, మృణాల్, విజయ్ వర్మ, కుముద్ మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 29న నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2][3]
నటీనటులు
[మార్చు]మేడ్ ఫర్ ఈచ్ ఆదర్
[మార్చు]- మృణాల్ ఠాకూర్ - వేద
- నీనా గుప్తా - వేద అమ్మమ్మ
- అంగద్ బేడి , అర్జున్ - వేదకు కాబోయే భర్త
- కనుప్రియ పండిట్ - వేద తల్లి
- హేమంత్ ఖేర్ - వేద తండ్రి
ది మిర్రర్
[మార్చు]- తిలోటమా షోమ్ - ఇషీత, ఘపాఘప్ టెక్‌లో చీఫ్ ఇంటీరియర్ డిజైనర్
- కొంకణా సేన్ శర్మ- సమీరా
- అమృత సుభాష్ - సీమ, ఇషీత హౌస్ హెల్ప్
- శ్రీకాంత్ యాదవ్ - కమల్, సీమ భర్త
సెక్స్ విత్ ఏక్స్
[మార్చు]- విజయ్ వర్మ - విజయ్ పరిమళ్ ప్రేమదాస్ చౌహాన్
- ముక్తి మోహన్ - విజయ్, భార్య అనిత
- తమన్నా భాటియా - విజయ్ మొదటి భార్య శాంతి
- జెన్నిఫర్ పిసినాటో - నిషా
- జుగల్ హన్సరాజ్ -డేవిడ్ చౌదరి
- తరుణ్ ఖన్నా ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్ భాను ప్రతాప్ సింగ్
తిల్చట్ట
[మార్చు]- కాజోల్ - దేవయాని సింగ్
- కుముద్ మిశ్రా - సూరజ్ సింగ్
- జీషన్ నదాఫ్- అంకుర్ సింగ్
- పాయల్ పాండే-- బిటారి
- అనుష్క కౌశిక్ - రేఖ
- విభా చిబ్బర్- కాకీ
పాటలు
[మార్చు]నం. | పాట | సాహిత్యం | సంగీతం | గాయకుడు(లు) | పొడవు |
---|---|---|---|---|---|
1. | "ఖేలో ఖేలాం" | షెల్లీ | అమన్ పంత్ | అమన్ పంత్, కింజల్ ఛటర్జీ, సప్నా సాండ్ | 2:22 |
2. | "జబ్ కోయి బాత్ బిగద్ జాయే" | ఇందీవర్ | రాజేష్ రోషన్, రాజా నారాయణ్ దేబ్ (పున:సృష్టించారు) | మరియాన్ డి క్రజ్ ఐమన్, షాజ్నీన్ అరెత్నా, క్రిస్టల్ సిక్వేరా, డీన్ వలేరియన్ సిక్వేరా, థామ్సన్ ఆండ్రూస్, రాహుల్ పాండే |
మూలాలు
[మార్చు]- ↑ "Lust Stories 2". British Board of Film Classification. Retrieved 29 June 2023.
- ↑ The New Indian Express (6 June 2023). "Netflix announces 'Lust Stories 2'; Kajol, Neena Gupta, Tamannaah, and Vijay Varma to star". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
- ↑ A. B. P. Desam (29 June 2023). "'లస్ట్ స్టోరీస్2' రివ్యూ: తమన్నా బోల్డ్‌గా చేశారు సరే సిరీస్ ఎలాగుంది? శృంగారంపై ఏం చెప్పారు?". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.