ల్యూనార్ క్యాలెండర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A Spanish lunar calendar for 2017

చైనీయులు ల్యూనార్ క్యాలెండర్ ఉపయోగించి కొత్త సంవత్సరం జరుపుకుంటారు. తెలుగు క్యాలెండ‌ర్ ప్ర‌కారం మ‌నకు ఉగాది పండుగ ఉన్న‌ట్టే చైనీయుల‌కు ప్ర‌త్యేక క్యాలెండ‌ర్ ఉంది. దీనినే ల్యూనార్ క్యాలెండ‌ర్ అంటారు. చైనీయులకు అన్ని పండగలకన్నా అతి పెద్ద పండగ ఇదే.

ల్యూనార్ క్యాలెండర్[మార్చు]

ప్ర‌తి సంవ‌త్స‌రం జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20లోపు ఏ రోజైనా రావచ్చు. ఈ 15 రోజుల‌పాటు నిర్వ‌హిస్తారు. ల్యూనార్ క్యాలెండర్ 60 ఏళ్ళు ఉంటుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకో జంతువుగా పొలుస్తారు. నూతన సంవత్సర వేడుకలను స్ప్రింగ్ ఫెస్టివల్‌ అని కూడా పిలుస్తారు. ఈ 15 రోజులు ఎవరికీ అప్పు ఇవ్వరు.

మొద‌టి రోజు[మార్చు]

మొద‌టి రోజును ‘బిగినింగ్‌ ఆఫ్‌ న్యూ ఇయర్‌’గా లేదా ఈవ్‌గా జరుపుకుంటారు. మిత్రులు, బంధువుల ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెబుతారు. మెదటి రోజు తప్పనిసరిగా చేపలు తింటారు. చేపలు తింటే సంపద పెరుగుతుంద‌ని వారి నమ్మకం.

మూలాలు[మార్చు]