వంశవృక్ష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వంశవృక్ష
వంశవృక్ష సినిమా పోస్టర్
దర్శకత్వంబి.వి. కారంత్, గిరీష్ కర్నాడ్
రచనఎస్.ఎల్. భైరప్ప
స్క్రీన్ ప్లేగిరీష్ కర్నాడ్, బి.వి. కారంత్
నిర్మాతజి.వి.అయ్యర్
తారాగణంవెంకటరావు తాలెగిరి, బి.వి. కారంత్, ఎల్.వి. శారద, గిరీష్ కర్నాడ్, చంద్రశేఖర్, ఉమా శివకుమార్, విష్ణువర్ధన్
ఛాయాగ్రహణంయు.ఎం.ఎన్. షరీఫ్
కూర్పుఅరుణా వికాస్
సంగీతంభాస్కర్ చందవార్కర్
నిర్మాణ
సంస్థ
అనంతలక్షి ఫిల్మ్స్
విడుదల తేదీ
1972 (1972)
సినిమా నిడివి
148 నిముషాలు
దేశంభారతదేశం
భాషకన్నడ

వంశవృక్ష 1972లో విడుదలైన కన్నడ చలనచిత్రం. ఎస్.ఎల్. భైరప్ప రాసిన వంశవృక్ష అనే నవల ఆధారంగా బి.వి. కారంత్, గిరీష్ కర్నాడ్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం ఉత్తమ దర్శకత్వం విభాగంలో జాతీయ పురస్కారాన్ని అందుకుంది.[1][2] ఇది నటుడిగా విష్ణువర్ధన్ కు, నటిగా ఉమా శివకుమార్ కు తొలిసినిమా.[3][4] ఈ సినిమా 1980లో వంశవృక్షం పేరుతో తెలుగులో రిమేక్ చేయబడింది, హిందీ సినిమా నటుడు అనిల్ కపూర్ తొలిసారిగా నటించాడు.

కథ[మార్చు]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బి.వి. కారంత్, గిరీష్ కర్నాడ్
  • నిర్మాత: జి.వి.అయ్యర్
  • రచన: ఎస్.ఎల్. భైరప్ప
  • ఆధారం: ఎస్.ఎల్. భైరప్ప రాసిన వంశవృక్ష నవల
  • సంగీతం: భాస్కర్ చందవార్కర్
  • ఛాయాగ్రహణం: యు.ఎం.ఎన్. షరీఫ్
  • కూర్పు: అరుణా వికాస్
  • నిర్మాణ సంస్థ: అనంతలక్షి ఫిల్మ్స్

అవార్డులు[మార్చు]

  • 19వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు (1971)
  • కన్నడ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు 1971-72
    • ఉత్తమ చిత్రం
    • ఉత్తమ నటుడు – వెంకటరావు తాలెగిరి
    • ఉత్తమ నటి – ఎల్.వి. శారద
    • ఉత్తమ కథా రచయిత – ఎస్.ఎల్. భైరప్ప
    • ఉత్తమ మాటల రచయిత – గిరిష్ కర్నాడ్, బి.వి. కారంత్
    • ఉత్తమ ఎడిటింగ్ – అరుణా వికాస్
  • దక్షిణ ఫిలింపేర్ అవార్డు 1972
    • ఉత్తమ చిత్రం
    • ఉత్తమ నటుడు – వెంకటరావు తాలెగిరి
    • ఉత్తమ దర్శకుడు – గిరిష్ కర్నాడ్, బి.వి. కారంత్

మూలాలు[మార్చు]

  1. ప్రజాశక్తి, ఫీచర్స్ (12 June 2019). "గిరీష్‌ కర్నాడ్‌.. ఓ ప్రత్యామ్నాయ సృజనసారథి". బెందాళం క్రిష్ణారావు. Archived from the original on 12 June 2019. Retrieved 24 June 2019.
  2. Shampa Banerjee, Anil Srivastava (1988), p65
  3. "Born winner". Frontline. January 2010. Retrieved 24 June 2019.
  4. Yap, Desmond (2013-06-26). "Actor Uma Shivakumar passes away". The Hindu. Retrieved 24 June 2019.
  5. The Hindu, Movies (10 June 2019). "Girish Karnad — actor with a conscience". Namrata Joshi. Archived from the original on 10 June 2019. Retrieved 1 July 2019.

ఇతర లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వంశవృక్ష&oldid=3827757" నుండి వెలికితీశారు