వంశవృక్షం (సినిమా)
స్వరూపం
(వంశవృక్షం నుండి దారిమార్పు చెందింది)
వంశవృక్షం 1980 లో విడుదలైన తెలుగు చిత్రం . వంశీకృష్ణ మూవీస్ నిర్మించిన ఈ సినిమాకి బాపు దర్శకుడు కాగా, సంగీతం కె వి మహదేవన్ అందించారు. ప్రధాన పాత్రలో జె. వి . సోమయాజులు, అనిల్ కపూర్, జ్యోతి, ముక్కామల, కాంతారావు నటించారు.
| వంశవృక్షం (1980 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | బాపు |
| తారాగణం | జె.వి. సోమయాజులు , జ్యోతి |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | వంశీకృష్ణ మూవీస్ |
| విడుదల తేదీ | 1980 |
| భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]సాంకేతిక బృందం
[మార్చు]- దర్శకత్వం – బాపు
- కథ (నవల) – ఎస్.ఎల్.బైరప్ప
- కూర్పు – ముళ్ళపూడి వెంకటరమణ
- మాటలు – ముళ్ళపూడి వెంకటరమణ
సంగీతం
[మార్చు]| Untitled | |
|---|---|
ఈ చిత్రంలోని అన్ని పాటలను రచించిన వారు:సినారె; అన్ని పాటలకు సంగీతం సమకూర్చినవారు:కె.వి.మహదేవన్.
| సం. | పాట | గానం | పాట నిడివి |
|---|---|---|---|
| 1. | "అసహాయ శూరుడెవడు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | |
| 2. | "ఉరికింది ఉరికింది సెలయేరు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
| 3. | "ఏది వంశం ఏది గోత్రం" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
| 4. | "జాతస్య హి ధృవో" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | |
| 5. | "నిండింది నూరేళ్ళ బ్రతుకు" | ||
| 6. | "వంశీకృష్ణ" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
