వక్షోజాల సంభోగం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
A couple engaged in mammary intercourse.

వక్షోజాల సంభోగం (Mammary intercourse) దంపతులు లేదా ప్రేమికులు జరిపే ఒక రకమైన ఉపరతి (Foreplay). ఇందులో పురుషుని స్తంభించిన పురుషాంగం స్త్రీల రెండు రొమ్ముల మధ్య స్ఖలనం వరకూ సంభోగాన్ని జరుపుతుంది. మెత్తని క్లీవేజీలో మెత్తగా తాకుతూ ఉంచిన లింగానికి స్త్రీ తన రెండు రొమ్ముల మధ్య నొక్కిపెడుతుంది. రొమ్ముల్ని చేతుల్తో మర్ధనా చేయడం వంటివి సంభోగం అనిపించుకోవు. వక్షోజాలతో ఇలా జరిపే రతిప్రక్రియలో లింగం యొక్క బుడిపెని నోటితో చీకుతూ ముఖరతి (ఫెలేషియో) జరిపి అందులో భాగం పంచుకుంటుంది.

దీని వలన నిజమైన యోనిలో జరిపే సంభోగంలోని ప్రమాదాలైన ఎయిడ్స్ మరియు ఇతర లైంగిక వ్యాధులు వచ్చే అవకాశం లేదు.[1] రతిలో తొడుగు వేసుకోవడానికి ఇష్టపడని వారికి ఇదొక మంచి ప్రత్యామ్నాయం. న్యూజిలాండ్ లోని కొందరు వేశ్యలు తమ అనుభవాల గురించి చెబుతూ కండోం ధరించడానికి నిరాకరించే విటులకు తాము కొన్ని ప్రత్యూమ్యాయ సేవలను అందజేసామని, వాటిలో వక్షోజాల సంభోగము ఒకటని చెప్పారు. భారీ వక్షోజాలు కల వేశ్యలతో వక్షోజ సంభోగము జరిపిని కొందరు విటులకు ఈ భంగిమ అమితమైన ఆనందాన్ని కలుగజేసిందని. వారికి అంగప్రవేశం కలిగినపుడు కలిగిన ఆనందం లాంటిదే ఈ చర్య ద్వారా కలిగిందని సెలవిచ్చారు.[2]

వివిధ దేశాలలో వక్షోజ సంభోగము[మూలపాఠ్యాన్ని సవరించు]

అమెరికాలో దీనిని టిట్టీ -ఫకింగ్ లేదా టిట్ ఫక్ గా పిలుస్తారు. అదే ఇంగ్లాండ్ లో టిట్ వాంక్ లేదా ఫ్రెంచ్ ఫక్ గా పిలుస్తారు. జపాన్ లో దీనిని ఒక ప్రత్యేక పదం パイズリ (పైజురీ) పేరుతో పిలుస్తారు.

మూలాలు[మూలపాఠ్యాన్ని సవరించు]

  1. Kelly, Jeffrey A. (October 1995). "Advances in HIV/AIDS education and prevention". Family Relationship. 44 (4): 345–352. doi:10.2307/584989. ISSN 0197-6664. 
  2. Woods, 1996, in Davis, pages 125-127