వచ్చిన వాడు సూర్యుడు
స్వరూపం
వచ్చినవాడు సూర్యుడు (2002 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | మండవ గోపాలకృష్ణ |
నిర్మాణం | ఎం.లక్ష్మణస్వామి |
కథ | శాతవాహన |
తారాగణం | కృష్ణ, రాహుల్, లహరి, సురేష్, విజయచందర్, ప్రసాద్ బాబు, ప్రభ |
సంగీతం | రాధగోపి |
నృత్యాలు | శివసుబ్రహ్మణ్యం |
గీతరచన | శాతవాహన |
సంభాషణలు | శాతవాహన |
ఛాయాగ్రహణం | ఎం. వి. రఘు |
కూర్పు | ఉమాశంకర్ బాబు |
నిర్మాణ సంస్థ | జలజ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 9 ఆగష్టు 2002 |
భాష | తెలుగు |
వచ్చిన వాడు సూర్యుడు 2002, ఆగష్టు 9న విడుదలైన తెలుగు సినిమా. మండవ గోపాలకృష్ణ దర్శకత్వంలో జలజ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మల్పూరి లక్ష్మణస్వామి ఈ చిత్రాన్ని నిర్మించాడు.[1]
నటీనటులు
[మార్చు]- కృష్ణ - ముఖ్యమంత్రి
- రాహుల్ - శంకర్
- లహరి - గౌరి
- సురేష్ - జర్నలిస్ట్ సత్యం
- మండవ గోపాలకృష్ణ
- లక్ష్మణస్వామి - మేజర్ సూర్యం
- విజయచందర్
- బాబూమోహన్
- సుత్తి వేలు - సర్పంచి
- మల్లికార్జునరావు
- ప్రసాద్ బాబు - రాయుడు
- వైజాగ్ ప్రసాద్ - రామనాథం
- ఎం.ఎస్.నారాయణ
- దీక్షితులు
- గుండు హనుమంతరావు
- అనంత్
- చిట్టిబాబు
- హేమసుందర్
- సత్యప్రకాష్ - జిల్లా కలెక్టర్
- ప్రభ - రాయుడు భార్య
- స్వప్న
- పద్మ జయంతి
- ఉమా చౌదరి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: మండవ గోపాలకృష్ణ
- కథ, మాటలు, పాటలు: శాతవాహన
- సంగీతం: రాధగోపి
- ఛాయాగ్రహణం: ఎం. వి. రఘు
- కూర్పు: ఉమాశంకర్ బాబు
- కళ: శ్రీహరి
- స్టంట్స్: నందు
- నృత్యాలు: శివసుబ్రహ్మణ్యం
- నిర్మాత: ఎం.లక్ష్మణస్వామి
పాటలు
[మార్చు]- బ్రహ్మ మురారి
- ప్రగతి మనది
మూలాలు
[మార్చు]- ↑ గుడిపూడి శ్రీహరి. "Vachina Vaadu Suryudu (Combining art with a cause)". ది హిందూ. Retrieved 24 November 2021.