వర్గం చర్చ:ఉపగ్రహ వాహక నౌకలు
Appearance
కొద్ధిపాటి అక్షర భేదాలుతో మూడు వర్గాలు
[మార్చు]వర్గం:ఉపగ్రహ వాహక నౌకలు , వర్గం:ఉపగ్రహ వాహాకనౌకలు , వర్గం:ఉపగ్రహా వాహానాలు అనే వర్గాలు మూడు ఉన్నాయి. ఏది ఉంచాలి. ఏ రెండిటిని తొలగించాలి. స్పందించండి.--యర్రా రామారావు (చర్చ) 16:26, 22 డిసెంబరు 2020 (UTC)
- మొదటిది సరైనది. దాన్ని ఉంచాలి. మిగతా రెండూ తప్పులే, వాటిని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 17:58, 22 డిసెంబరు 2020 (UTC)
- మొదటిది సరైనది. మిగిలిన రెండు అక్షర దోషాలతో ఉన్నందున అందులోని ఒక్క వ్యాసానికి వర్గం మార్పు చేసి ఆ వర్గాలను తొలగించితిని. – K.Venkataramana – ☎ 00:15, 23 డిసెంబరు 2020 (UTC)
- ఉపగ్రహ వాహక నౌకలు అనే వర్గంలోని పేజీలు, ఉపగ్రహ ప్రయోగ వాహనాలు అనెే మరొక వర్గాన్ని గుర్తించినందున. దీనిలోకి చేర్చి, ఆ వర్గాన్ని తొలగిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 16:27, 11 జనవరి 2021 (UTC)
- వర్గం:ఉపగ్రహ వాహక నౌకలు తొలగించకుండా, సాప్ట్ దారిమార్పు చేసాను యర్రా రామారావు (చర్చ) 13:58, 17 జనవరి 2021 (UTC)