Jump to content

వర్గం చర్చ:తిరుమల

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఒకే వ్యాసానికి రెండు పేర్లు పెట్టడం ఎలా? ఉదా: తిరుమల బ్రహ్మోత్సవాలు అన్నా బ్రహ్మోత్సవాలు అన్నా ఒకటే వ్యాసం రావాలి. --నవీన్ 16:16, 7 డిసెంబర్ 2006 (UTC)

వ్యాసాల పేర్లు మార్చవచ్చును

[మార్చు]

ఈ వర్గంలో ఉన్న వ్యాసాలు చాలా వరకు క్రొత్త పేర్లకు తరలిస్తే బాగుంటుందనుకొంటున్నాను. క్రొత్త పేర్లు మరింత స్పష్టంగా ఉంటాయని నా అభిప్రాయం. ఉదాహరణకు

మీ అభిప్రాయాలు వ్రాయగలరు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:36, 17 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]