వర్గం చర్చ:పురాణాలు
స్వరూపం
కొద్ధిపాటి అక్షర భేదాలుతో రెండు వర్గాలు
[మార్చు]వర్గం:పురాణాలు , వర్గం:హిందూమత పురాణాలు అనే రెండు వర్గాలు ఉన్నాయి.ఇందులో ఏది తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 13:54, 21 డిసెంబరు 2020 (UTC)
- పురాణాలు అంటే సరిపోతుంది. పురాణాలు వేరే మతంలో ఉండవు. కాబట్టి "హిందూ మత" అనేది రాయనవసరం లేదు. __చదువరి (చర్చ • రచనలు) 17:39, 22 డిసెంబరు 2020 (UTC)
- హిందూ మాతంలో మాత్రమే పురాణాలు ఉన్నందున రెండవ వర్గం అవసరం లేదు. ఆ వర్గ్తంలో కూడా ఒక మూస మాత్రమే ఉంది. ఆ మూసలో వర్గం తొలగించి ఆ వర్గాన్ని తొలగించాలి. – K.Venkataramana – ☎ 00:19, 23 డిసెంబరు 2020 (UTC)