వర్గం చర్చ:హిందూ తత్వవేత్తలు
Appearance
కొద్ధిపాటి అక్షర భేదాలుతో రెండు వర్గాలు
[మార్చు]వర్గం:హిందూ తత్వవేత్తలు , వర్గం:హిందూ తాత్వికులు అనే రెండు వర్గాలు ఉన్నాయి.ఇందులో ఏది తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 13:50, 21 డిసెంబరు 2020 (UTC)
- తత్వవేత్తలు అనేది నిఘంటువులో కనబళ్ళేదు. తాత్వికులు, తత్వజ్ఞులు అనే పదాలు ఉన్నాయి. కాబట్టి వర్గం:హిందూ తాత్వికులు ఉంచొచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 17:56, 22 డిసెంబరు 2020 (UTC)
- ఆంధ్రభారతి నిఘంటువు లో ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008 ప్రకారం "తత్వవేత్త" అనే అర్థం ఉంది. కానీ రెండు వర్గాలు ఒకే అంశానికి సంబంధించినవి కనుక వర్గం:హిందూ తాత్వికులు ఉంచేద్దాం. – K.Venkataramana – ☎ 00:07, 23 డిసెంబరు 2020 (UTC)