వాడుకరి చర్చ:కంది శంకరయ్య
కంది శంకరయ్య గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:55, 8 మే 2011 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
వికీపీడియాకు అనుబంధ ప్రాజెక్టుయైన విక్షనరీ బహుభాషా పదకోశం. వికీపీడియాలో పెద్దగా రాయలేని వ్యాసాలను ఇక్కడ కొద్దిపాటి వివరణలతో రాయవచ్చు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
ఆణి అర్థము మరియు వినియోగం
[మార్చు] సహాయం అందించబడింది
ఇంద్ర+ఆణి: ఇంద్రాణి
వరుణ+ఆణి : వరుణాణి
అయితే కేశవ+ఆణి: కేశవాణి/కేశవాని
అవుతుందా?
2015-05-13T06:31:13 106.220.128.226
- సమాధానం
ఆజ్ఞాత వాడుకరికి,
- కంది శంకరయ్య గార్కి, మీ ప్రశ్నను ఈ మెయిల్ ద్వారా తెలియ జేశాను. ఆయన యిచ్చిన సమాధానం ఈ క్రింది విధంగా ఉన్నది. గమనించ గలరు.కె.వెంకటరమణ⇒✉ 16:27, 13 మే 2015 (UTC)
<poem> On 5/13/15, కంది శంకరయ్య <shankarkandi@gmail.com> wrote: వెంకట రమణ గారూ, నమస్కారం. పాణినీయంలోని సూత్రం (4:1:49) “ఇన్ద్ర - వరుణ - భవ - శర్వ - రుద్ర - మృడ - హిమ - అరణ్య - యవ - యవన - మతుల - ఆచార్యాణాం అనుక్”. ఈశబ్దాలకే ఇన్ద్రాణి, వరుణాని, భవాని, శర్వాణి మొ|| రూపాలు ఉన్నాయి. ఇందులో కేశవ శబ్దం లేదు. కనుక మీరు చెప్పిన రూపం రాదు. గమనించగలరు.
మీ
కంది శంకరయ్య <poem>