వాడుకరి చర్చ:కాసుబాబు/పాతచర్చలు 5

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.

కృతజ్ఞతలు

కాసు బాబు గార్కి కృతజ్ఞతలు.నా విగ్నాపమును మన్నింఛి ఫొటొలను ఉంచి నందుకు. వ్యాసము 2 పుటలు వ్రాసినదానికన్న ఒక ఛిత్రము విషయము గురింఛి చక్కగా వివరిస్తుంది. అందుకని ప్రతి ఛిత్రంలొ యెదొ ఒక విషయం ఉంటెనె అప్లొడ్ ఛెసాను. ఇప్పుడు చక్కగా ఉన్నది వెన్నొతల(ఉంగుటూరు మండలం)తె వికిపెడియా పుట.మా ఊరి వారందరు మా బంధువులు ఈ పుటను ఛూసి ఏంతగానొ సంతొషింఛినారు.మీకు మరిఒక్కసారి ధన్యవాదములు Vu3ktb

సహాయం కావాలి

ఊరి పెరుకు ఆధారంగా మెలు రాయి ఫొటొ అప్లొడ్ చెసాను(వెన్నొతల,ఊగుటూరు మండలం). అది ఏవరొ తీసెసారు. మరల లింక్ చెయగలరు. అలాగె రామయ్యగారి పొలం బొమ్మ 2 సార్లు వచ్చెట్లు మార్చారు. పూర్తి వివరాలతొ ఉన్నది ఉంచి, 2వది తీసివెయగలరు. మీకు ఇబ్బంది కలిగించినందుకు క్షంతవ్యుణ్ణి. నాకు ఈ మార్పులు ఏలా చెయ్యాలొ తెలియదు. దయచెసి చెప్పగలరు.--SIVA 17:16, 10 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు

కాసు బాబు గార్కి కృతజ్ఞతలు.మీరిచ్చిన సందేశం చూశాను. నాకు సరిగా అర్ధం కాలేదు కాబట్టి బొమ్మలకు సంబందించి ఇంకా నేను చేయాల్సినదేమైనా ఉంటే దయ చేసి మీరు చెయ్యండి . -Geddambabu

కృతజ్ఞతలు

నా స్వీయ నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు.--C.Chandra Kanth Rao 12:42, 16 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగించండి

s.p.balasubrahmanyam వ్యాసాన్ని తొలగించగలరు. రవిచంద్ర 10:16, 19 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అహమ్మద్ నిసార్ ధన్యవాదాలు

కాసుబాబుగారూ నమస్కారం, మీ సూచనలకు ధన్యవాదాలు. టెక్నికల్ విషయాలు నాకంతగా తెలియవు. వ్రాస్తూవుండమంటే వ్రాయగలను, కూర్పులు, వర్గీకరణలు తెలియవు. ప్రాథమిక విషయాలపట్ల కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి వ్రాసుకొంటూపోతున్నాను. మీ సూచనలు నాకు బహుమూల్యం. మీప్రోత్సాహం నాకు కొండంతబలం. మీతో సంభాషించడము నాకు చాలా ఆనందదాయకం. - అహ్మద్ నిసార్. nisar 12:48, 25 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం కాసుబాబూ, మీ సూచన బహుబాగు, మిత్రుడు nisar 07:47, 27 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  • కాసుబాబు గారూ నమస్తే, మీ సూచన గ్రహించాను, నా బరువును తగ్గించారు, ధన్యవాదాలు, మిత్రుడు nisar 11:48, 21 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  • కాసుబాబు గారూ నమస్తే, నేను మస్జిద్ వ్యాసం వ్రాస్తూ వాటి అనువాదం చేస్తూ వుండగా, బాబ్రీ మసీదు విషయం కూడా అందులో ఉండడం చూశాను, ఈ విషయం తెవికీ లో ఉంచడం ఎందుకో నామనసొప్పడం లేదు, సందిగ్ధంలో పడ్డాను, వుంచాలా వద్దా అనేవిషయంపై మీసూచన కోరుచున్నాను. వివరణ: ఈ విషయం ఉంచితే కల్మషాలు కలుగుతాయేమోనని నా అందోళన, భావితరాలకు నిష్కల్మషమైన విషయాలు ముందుంచుడం నా బాధ్యతగా భావిస్తున్నాను. యదార్థాలు వుంచాలి అనేభావనలకు లోనై వ్రాస్తూపోతే నానా చర్చలకూ తావిచ్చినట్టు అవుతుంది. నిర్మలంగా సాగుతూ పోతే సమస్యలు కాలగర్భంలో కలసిపోతాయి, భవిష్యం బాగుంటుంది. మీ సూచన అవసరం. సోదరుడు. nisar 08:29, 24 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  • కాసుబాబు గారూ నమస్తే, 'సౌరమండలము' అనే వ్యాసాన్ని వ్రాస్తున్నాను, కొద్ధిగా గమనించండి , 'సౌరకుటుంబం' అంటే బాగుంటుందా లేదా 'సౌరమండలము' అంటే బాగుంటుందా? ఈ వ్యాసాలను చూసి చెప్పండి: 'సౌరకుటుంబం', 'సౌరమండలము', 'నవగ్రహాలు'. ఇంకో విషయం 'నెప్ట్యూన్' సరినా లేక 'నెప్చూన్' సరినా? మీరు సరైన సూచన ఇస్తే ఆవిధంగా విస్తరించడానికి ప్రయత్నిస్తాను. సోదరుడు nisar 17:50, 25 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదములు

శ్రీNTR బొమ్మ తీసేసినందుకు ధన్యవాదములు.సాయీ(చర్చ) 09:32, 27 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబు గారు, బొమ్మలు తుడిపివేసినందుకు ధన్యవాదములు. ఈ పేజీలో మరిన్ని బొమ్మలున్నాయి. వాటినికూడ తుడిపేయరు? సాయీ(చర్చ) 09:51, 27 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే. మీరు నిదానంగానే తుడిపివేయండి. నా సభ్యుడి పేజీ బావుందన్నందుకు కృతగ్నతలు. మీకు కూడా ఒకటి తయారుచేసేదా? ఒక క్రితంచర్చల పెట్టె తయారు చేసాను. దేవా గారి చర్చ పేజీలో ఉన్నది. సాయీ(చర్చ) 00:04, 28 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు brown బొమ్మ తీసేయనక్కర లేదు. ఒక సారి చూడండి :) సాయీ(చర్చ) 00:10, 29 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సభ్యుని పేజి పూర్తి చేసా. రంగు నచ్చిందా? సాయీ(చర్చ) 10:26, 29 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రేపు మిగిలినవి చేస్తాను. రంగు నచ్చకపోతే ఈ పేజికి వెళ్ళి మీకు నచ్చిన రంగు html code నాకు చెప్పండి. సాయీ(చర్చ) 10:48, 29 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

autobio

en:WP:AUTOBIO ప్రకారం, ఎవరైనా, వాళ్ళ గురించి వాళ్ళు వ్యాసాలు వ్రాయకూడదు. అందువల్ల నిసార్ అహ్మద్ సయ్యద్ ని తెవికీ నుండి తుడిపేయాలన్నది నా అభిప్రాయం. సాయీ(చర్చ) 10:37, 29 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అవును. నేనూ ఇది గమనించాను. కొంచెం ఆగండి. నిస్సార్ అహమ్మద్‌తో ఈ విషయం చర్చిస్తాను. --కాసుబాబు 10:56, 29 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ సైట్ని బట్టి వ్యాసం మెదలుపెట్టిన 221.134.250.177 పూనేలో ఉంది. నిసార్ గారు తాను ప్రస్తుతం ఉంటున్నది పూనే అని చెప్పారు... సాయీ(చర్చ) 13:18, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంకోకటి కాసుబాబు గారు. మీకు మీ taskbar లో అన్ని icons అవసరం లేక పోతే User:కాసుబాబు/Taskbar పేజి కి వెళ్ళి, అనవసం లేనివి తీసేసుకోండి. సాయీ(చర్చ) 11:14, 3 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Firefox

నా firefox లో తెవికీ నే సరిగా రాదు. మీ దాంట్లో మిగిలినవన్నీ సరిగా కనిపిస్తున్నాయా? సాయీ(చర్చ) 03:50, 4 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నేను సఫారి వాడతాను. నాది విండోస్ కాదు. మ్యాక్ ఓయస్ టెన్. నేను నిప్పునక్క downloads కి మాత్రమే వాడతాను. సాయీ(చర్చ) 06:24, 4 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు సరిగా అర్థంకాలేదు కాసుబాబు గారు. firefox లో మన పేజీలు మట్టుకే సరిగా కనపడట్లేదా? సాయీ(చర్చ) 09:04, 5 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నా firefox లో తెవికీ ఇలా ఉంది. వేరే సభ్యులను అడుగుతాను. సాయీ(చర్చ) 07:21, 6 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ఆటోగ్రాఫ్ పేజిలో ఎవరో మీకు ఒక సందేశం ఉంచారు. సాయీ(చర్చ) 16:22, 7 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నెనొచ్చి వారం పైనే అవుతుంది. కాని ఈ వారపు వ్యాసం బ్రౌను వ్యాసమే ఇంకా ఉంది. ఎప్పుడు మారుస్తారు? సాయీ(చర్చ) 04:36, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సంతకం మార్చుకోవాలంటే, పైన ఉన్న 'నా అభిరుచులు' నొక్కండి. అక్కడ ముద్దు పేరు textబాక్సు లో wiki-markup లో మీ సంతకం ఎట్లా ఉండాలనుకున్నారో అట్లా టైప్ చేసుకోండి. ఉదాహరణకు నా సంతకం ఇలా ఉంది.

[[User:Sai2020|<font color="FF3300"><b>సాయీ</b></font>]] ([[సభ్యులపై_చర్చ:Sai2020|<font color="000000">చర్చ</font>]])

FF3300 వచ్చి ఎర్ర రంగు html కోడ్. 000000 వచ్చి నలుపు html కోడ్.

క్రింద ఉన్న "సంతకం మాత్రమే (లింకు లేకుండా)" బాక్సులో టిక్కు పెట్టండి. "భద్రపరుచు" నొక్కండి. మీరు ఏలా సంతకం చేసినా ఒకటే. సాయీ(చర్చ) 13:56, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఏదో తప్పు చేసారు కాసుబాబు గారు. మీ సంతకం ఏలా కావాలో చెప్పండి. నేను మీకు కోడ్ చెప్తాను. సాయీ(చర్చ) 14:35, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సరిపోయింది :) సాయీ(చర్చ) 14:37, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు కాసుబాబు గారు. సాయీ(చర్చ) 10:40, 9 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నెనర్లు

నెనర్లు. బ్రాకెట్ల ముందు కాళీ గురించి. పని వత్తిడి వలన చిన్న విషయాలను గమనించడం మరిచి పోతున్నాను. అలాగని తెవికీలో రాయకుండానూ ఆగలేను. అందుకని అలాగలాగ అయిపోతున్నదన్నమాట.--విశ్వనాధ్. 03:58, 6 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


సాయిబాబా పాటల గురించి

కాసుబాబు గారూ! వికీసోర్స్‌ను పరిశీలించాను... సాయిబాబా పాటలు అందులోకి మార్ఛాను. కాని సాయిబాబ పాటలు తెవికి లో వ్రాయడం సముచితం ఎందుకు కాదు? --mali 14:14, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు

కాసుబాబు గారూ! మీ అభినందనలకు కృతజ్ఞతలు.మీ సూచనలకు ధన్యవాదములు.నాకు వికీపీడియాలోని సాంకేతిక విషయముల గురించి ఇప్పటికి కొద్ది అవగాహన మాత్రమే కలిగినది.మీ సహాయ సహకారములతో నన్ను నేను మెరుగు పరచుకోగలనని విశ్వసిస్తున్నాను.మీరికముందుకూడా నాకు సలహాలు,సూచనలు అందించగలరని భావిస్తున్నాను.Saraswathi Kumar 06:15, 9 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం తొలగించాలంటే

రవీ! ఏదైనా వ్యాసం తొలగించాలంటే అందులో విషయం తీసివేయనక్కరలేదు. ఆ వ్యాసంలో {{తొలగించు|కారణం}} అనే మూసను పెట్టవచ్చు. తరువాత నిర్వహణ సమయంలో నిర్వాహకులు ఎవరైనా తొలగిస్తారు.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:45, 9 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇక నుంచి అలాగే చేస్తాను. నా సభ్యుని పేజీ ఒక సారి సందర్శించి అందులో ఏవైనా విశేష వ్యాసాల క్రింద పరిగణించవచ్చునేమో తెలుసుకోండి. రవిచంద్ర(చర్చ) 13:51, 9 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

nagarjuna

నాగార్జునాని ఎందుకు నిర్వాహకుడు చేసారు? సాయీ(చర్చ) 07:19, 10 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి సభ్యుడు కాబట్టి automatic గా నిర్వాహకుడు ఐపోయాడేమో... సాయీ(చర్చ) 08:13, 10 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంకొకటి కాసుబాబు గారు. మెదటి పేజిలో తప్పు వుంది. మీకు తెలుసా లో బాబి కి ఫిషర్ కి మధ్య ఖాళీ లేదు.. సాయీ(చర్చ) 08:22, 10 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మెదటి పేజి సరిచేయలేదే.. సాయీ(చర్చ) 12:30, 10 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అంగ్ల వికిలో తెలుగు లిపి

కాసుబాబు గారు,

దినేశ్ కన్నంబాడి అను కన్నడిగుడు మరలా నేను చేసిన దిద్దుబాటులను మార్చుచున్డెను. Please see: en:Telugu language, en:Telugu script, en:Bhattiprolu. ఆతని మొండి వాదనలు, ఆతనికి తోడ్పాటుగా మరి ముగ్గురు కన్నడిగులు తెలుగు వ్యాసములలో నన్ను ఒక సంవత్సరముగా మిగుల విసిగించుచుండిరి. వికి లో గల సౌలభ్యములతో నన్ను బహుళ చికాకుపరచి నేను చేసిన అన్ని మార్పులను తొలగంచుచున్నారు. ఈ విషయమున నేను మీ అందరి సహాయము కోరుతున్నాను.Kumarrao 06:03, 11 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


మీ సలహా ను తప్పక పాటిస్తాను. భాషా శైలిని కూడ మారుస్తాను. ఇప్పుడె రావెళ్ళ నాయకులు అనే వ్యాసము పూర్తిచేశాను. చదివి మీ అభిప్రాయము చెప్పండి. అలాగే ముసునూరి నాయకులు, పెమ్మసాని నాయకులు, పెమ్మసాని రామలింగ నాయుడు, మాలిక్ మక్బూల్ కూడ చదవండి. Kumarrao 17:32, 12 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పేజీ బొమ్మల ప్రతిపాదన

మరైతే ఆ వ్యాసం మెదలుపెడితే సరి సాయీ(చర్చ) 00:53, 13 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంకొకటి, ఈ వారపు బొమ్మని ఈ రోజు బొమ్మగా మారుద్దామనుకుంటున్నాను. మీరేమంటారు? సాయీ(చర్చ) 01:55, 13 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అధికారి బాధ్యతల గురించి

వైజా సత్యా! వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తిలో నువ్వు మొదలుపెట్టిన ఎర్రలింకుల ఆధారంగా నన్నూ, ప్రదీప్‌నూ అధికారి బాధ్యతలకు ప్రతిపాదించే అభిప్రాయం నీకున్నదనిపించింది (ఇది నిజం కాకపోవచ్చును!). అధికారి బాధ్యతలకు నేను సుముఖంగా లేను. (1) ఇప్పటికే చేయవలసిన పనులు చాంతాడంత ఉన్నాయి. అదనపు బాధ్యతలు తగవు (2) ప్రోగ్రామింగ్, మీడియా వికీ, బాట్ల విషయంలో నాకు అస్సలు అవగాహన లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయమనుకొంటాను. కనుక మన్నించి ఆ ప్రతిపాదన విరమించుకోగలవా? ఇక పోతే ప్రదీప్‌ను అధికారిగా ప్రతిపాదించాలని నేను కొద్ది రోజులుగా అనుకొంటున్నాను. అతని అనుమతి తీసుకొని ప్రతిపాదిస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:00, 12 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అవును, నేను మిమ్మల్ని, ప్రదీపును అధికారిగా ప్రతిపాదించాలని అనుకున్నాను. చంద్రకాంతరావు నిర్వాహక ఓటింగు గడువు ముగిసిన అధికారులు అందుబాటులో లేకపోవడంతో కొన్ని రోజులు హోదా ఇవ్వటానికి ఆలస్యం అయ్యింది..ఇంకా బాట్లకు అనుమతులు కూడా పేరుకు పోయాయి. అధికారిగా పెద్దగా అదనపు బాధ్యతలేమీ ఉండవు..నిర్వాహక హోదాలు, బాటు హోదాలు కల్పించడము, సభ్యనామాల్ని మార్చటం తప్ప. అయినా మీరు వద్దనుకుంటే మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. ప్రదీపును ప్రదిపాదించగలరా..నాకీ మధ్య కొత్త ఉద్యోగం వళ్ళ వీలు చిక్కట్లేదు. నెనర్లు --వైజాసత్య 01:22, 13 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

పెద్ద వ్యాసం

కాసుబాబు గారూ!నేను కమ్యూనిజం అనే వ్యాసాన్ని విస్తరిస్తున్నాను.కానీ అది చాలా పెద్ద వ్యాసం అవుతున్నది.32కిలోబైట్స్ కన్నా వ్యాసం పెరగకూడదనిఒక సూచన చదివాను.కానీ నేను ఈ అంశాన్ని విపులంగా అందివ్వాలని అను కుంటున్నాను.ఇంకావ్యాసం చాలాఉన్నది.నాకు తగిన సలహా ఇవ్వగలరని ఆశిస్తున్నాను.Saraswathi Kumar 14:17, 13 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక చిన్న మాట

కాసుబాబు గారూ! నా దురదృష్టవశాత్తూ కొన్ని వ్యక్తిగత కారణాల వలన సరిగ్గా నేను నిర్వాహక ప్రతిపాదన చేసిన తరువాతే ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లభించుట లేదు. కాబట్టి నేను ఒక రెండు నెలల సమయం పాటు ఎక్కువ మార్పులు చేయలేకపోవచ్చు.అన్యదా భావించకండి. తరువాత నా సొంత ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొంటే యధావిధిగా మార్పులు చేయగలను. రవిచంద్ర ఉత్సాహంగా పనిచేస్తున్నాడు, అని మిగతా నిర్వాహకులు కూడా నాకు మద్దతు తెలిపారు. ఎక్కువ దిద్దుబాట్లు చెయ్యలేకపోతున్నందుకు బాధగా ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. రవిచంద్ర(చర్చ) 13:23, 17 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అమ్మయ్య ! నా మనసు ఇప్పుడు తేలికగా ఉంది. రవిచంద్ర(చర్చ) 13:51, 17 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఒకే వ్యక్తి- రెండు వ్యాసాలు

కాసుబాబు గారు, గుడిపాటి వెంకట చలం మరియు చలం రెండూ ఒకే వ్యక్తి గురించి వేర్వేరు పేర్లతో వ్యాసాలున్నాయి. వాటిలో ఏదో ఒకదానికి మరో దాంట్లో విలీనం చేసి దారిమార్పు ఇచ్చేస్తే బాగుంటుంది. రెండింటికీ చరితం బాగానే ఉంది. పరిశీలించి నిర్ణయం తీసుకోండి.-- C.Chandra Kanth Rao(చర్చ) 18:44, 18 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అడోబీ ఫోటోషాప్ ని ఈ వారపు వ్యాసంగా అసలు ఎలా ఎంచుకున్నారు? సాయీ(చర్చ) 06:39, 19 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే నేను మారుస్తాను. సాయీ(చర్చ) 07:40, 19 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
శైలి మార్గదర్శకాలలో ఏం వ్రాసారు? సాయీ(చర్చ) 10:50, 19 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్లము భారతీయ భాషా? సాయీ(చర్చ) 11:02, 19 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు

కాసుబాబు గార్కి. నేను చేస్తున్న పనిని గుర్తించినందుకు ధన్యవాదాలు. మీరు చేసిన సూచనలు తప్పక అమలు పరుస్తాను. నేను తెలుగు కథలు,నవలలు (అనువాదాలు కూడా) విషయంలో కొంత సహకారం చేయగలను. ఈ విషయంలో నన్ను గైడ్ చేయగలరా? - దీపశిఖ-117.195.130.73 09:18, 18 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


బేతాళ కథల గురించి

బేతాళ కథలు పద కూర్పులో, "బే" కు వత్తు లేదు గమనించగలరు--శివ

 చందమామ వ్యాసం గురించి జరిగిన కొంత చర్చను చర్చ:చందమామ పేజీలోకి కాపీ చేశాను.
భ్రాహ్మణగూడెం గురించిన వ్యాఖ్యలను చర్చ:బ్రాహ్మణగూడెం కు కాపీ చేశాను.

కాసుబాబు గార్కి, భ్రాహ్మణగూడెం గ్రామానికి సంబందించి మరికొన్ని చిత్రాలు అప్లోడ్ చేసాను. చూసి అవసరమైన వాటిని ఆ గ్రామం పేజీ లో పెట్టమని మనవి. -Geddambabu

ఇతరాలు

సాయీ! నువ్వు జాబితాలో పేర్లు మాత్రం స్థానాలు మార్చావు. వాటి పైనున్న టేబుల్‌లో ఆ వారం లింకులు నొక్కితే మూసలు తెరుచుకుంటాయి. 'అడోబీ' విషయాన్ని 18వ వారం మూసలోకి మార్చాలి. 'టంగుటూరి ప్రకాశం'కు 13వ వారం మూసలో క్రొత్తగా సంక్షిప్త వ్యాసం వ్రాయాలి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:29, 19 మార్చి 2008 (UTC)

ఇప్పుడు మార్చాను.

మెదటి పేజీలో భారతీయ భాషలలో "ఆంగ్ల వికీ" ఎందుకుంచారో తెలియదు. అడుగుదాము. "India has 22 officially recognised languages. But around 33 different languages and 2000 dialects have been identified in India. Hindi, in the Devanagari script is the official language of the Federal government of India. English is an associate official language. [1] " నా అభిప్రాయం మాత్రం భారతీయ భాష అంటే ఇక్కడ పుట్టిన భాష కాదు. ఇక్కడ వాడే భాష. కనుక ఓ.కే. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:39, 19 మార్చి 2008 (UTC)

అది నాకు తెలుసు రాజ్‌భాషా వెబ్‌సైట్ కాని భారతీయ భాష అనడం ఎందుకో నాకిష్టం లేదు. "భారతీయ భాషలలో వికీపీడియా" బదులు "ఇతర భాషలలో వికీపీడియా" అంటే ఎలా ఉంటుంది?

కే. వి. చలం దారిమార్పు గురించి - - ఒకమారు వికీపీడియా:శైలిలో పేర్ల ఆంగ్ల పొడి అక్షరాల గురించి కొన్ని సూచనలున్నాయి. చూడగలవు.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:29, 19 మార్చి 2008 (UTC)

ఇంగ్లీషులో K. V. Chalam అని వ్రాయాలి. ఉదాహరణ en:N. T. Rama Rao. N. కి T. కి మధ్య ఖాళి ఉండాలి. సాయీ(చర్చ) 03:38, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Tag this image as an image with no copyright info.
PS: I cant type in Telugu :( సాయీ(చర్చ) 08:47, 24 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అడ్డదారులు

ఇలాంటి అడ్డదారులు ఓకే కదా సాయీ(చర్చ) 11:09, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

అధికారి హోదాకై నేను చేసిన విజ్ఞప్తికి మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:23, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కమ్యూనిజం సింబల్ బొమ్మ గురించి

కాసుబాబు గారూ!నేను కమ్యూనిజం అనే వ్యాసం విస్తరిస్తున్నాను.వ్యాసం ప్రారంభంలో ఆంగ్ల వ్యాసాన్ని అనుసరిస్తూ సుత్తి-కొడవలి గుర్తు బొమ్మ ఉంచాను.ఈ చర్యకు Vu3ktb గారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దయచేసి ఆ వ్యాసాన్ని మరియు ఆవ్యాసం చర్చాపేజీని ఒక సారి చూచి ఈ విషయంలో నాకు సరైన సలహా ఇవ్వగలరని ఆశిస్తున్నాను.Saraswathi Kumar 10:28, 23 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబుగారూ! కమ్యూనిజంకూ కమ్యూనిస్ట్ పార్టీకి చాలా తేడా ఉన్నదని నా ఉద్దేశ్యం. ఒకటి జీవన విధానంగా ప్రతిపాదించబడినది, రెండవది, ఆ పేరుమీద అధికారం కొరకు ప్రయత్నించే రాజకీయ పార్టీలు. జీవన విధానానికి చిహ్నం ఏమి పెట్టగలం. సుత్తీ కొడవలి కమ్యూనిజంకు గుర్తయితే, కాపిటలిజంకు చిహ్నం ఏమిటి?? అందుకని నా ఉద్దేశ్యంలో కమ్యూనిజం వ్యాసంలో, కమ్యూనిస్ట్ పార్టీ/లకు చేందిన చిహ్నాలు చేర్చటం సముచితం కాదేమోనని.--SIVA 16:22, 23 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబు గారూ!మీరు చేసిన మార్పులు సముచితంగా ఉన్నాయి.ధన్యవాదములు.Saraswathi Kumar 07:54, 24 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]